‘కాష్మోరా’ మూవీ వీడియో రివ్యూ
కార్తీ హీరోగా పి.వి.పి సినిమా, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్స్‌పై గోకుల్ దర్శకత్వంలో పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నె, ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మించిన చిత్రం 'కాష్మోరా'. నయనతారా, శ్రీదివ్య హీరోయిన్స్. ఈ సినిమా అక్టోబర్ 28న విడుదలైంది.


Click it and Unblock the Notifications











