బహుమతిగాఫ్లాట్‌పొందిన కత్రినాకైఫ్
కత్రినా కైఫ్‌కుబహుమతిగా ఏకంగా ఒక ఫ్లాట్ అది కూడా ముంబాయిలో లభించింది.ఆమె ప్రేమికుడుసల్మాన్ ఖాన్ ఈ విలువైన బహుమతి ఇచ్చాడు.వీరిద్దరూ త్వరలో పెళ్ళి చేసుకుంటారనిసమాచారం. మరో బాలీవుడ్ నటి శిల్పాశిరోడ్కర్ మహేష్ బాబుతో పెళ్ళితర్వాత తమ కలల ఇంటిని స్వీయపర్యవేక్షణలో నిర్మించుకునే పనిలో ఉంది.ముంబాయిలో తనను ఎవరైనా గుర్తుపడతారని, హైదరాబాద్‌లోఎవరూ గుర్తించడం లేదని నమ్రతఅంటోంది. ఇది ఒక రకంగా మంచిదేననిహాయిగా కాసు బ్రహ్మానందరెడ్డి పార్కులోవాకింగ్ చేసుకోగలుగుతున్నానని ఆమెఆనందపడుతోంది. తనకుప్రత్యేకమైన గుర్తింపు అవసరంలేదని మహేష్‌బాబు భార్యగా గుర్తిస్తే చాలనిఆమె అంటోంది.


Click it and Unblock the Notifications











