twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాటమరాయుడు స్టిల్ కిర్రాక్.. ప్రేమికుల రోజు స్పెషల్..

    ప్రేమికుల రోజును పురస్కరించుకొని కాటమరాయుడు చిత్రానికి సంబంధించిన స్టిల్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ చిత్రానికి సోషల్ మీడియా అనుహ్యమైన స్పందన లభిస్తున్నది.

    By Rajababu
    |

    ప్రేమికుల రోజును పురస్కరించుకొని కాటమరాయుడు చిత్రానికి సంబంధించిన స్టిల్‌ను మంగళవారం విడుదల చేశారు. కొబ్బరితోటల బైక్ పట్టుకొని పవన్ కల్యాణ్, పక్కనే చిలిపి చూపులు చూస్తున్నశృతిహాసన్ ఈ చిత్రంలో కనిపించారు.

    Katamarayudu New Still released on Valantines day

    ఈ చిత్రానికి సోషల్ మీడియా అనుహ్యమైన స్పందన లభిస్తున్నది. నిర్మాత బండ్ల గణేష్ అబ్బా అంటూ ట్వీట్ చేశారు. పలువురు అభిమానులు కిర్రాక్‌గా ఉంది అని స్పందిస్తున్నారు. పక్కా గ్రామీణ వాతావరణ ప్రతిబింబిస్తున్న ఈ చిత్రం చూడగానే ఆకట్టుకొనేలా ఉంది.

    English summary
    Latest movie of Pawan Kalyan, Katamarayudu new still released. That becomes sentation on socila media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X