»   » బీచ్ ఒడ్డున బికినీలో... సెక్సీగా అందాలు ఆరబోసింది (ఫోటో)

బీచ్ ఒడ్డున బికినీలో... సెక్సీగా అందాలు ఆరబోసింది (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ నటి కేట్ హడ్సన్ తన ప్రియుడు మాట్ బెల్లామీతో విడిపోయిన తర్వాత తన సింగిల్‌ స్టాటస్‌ను బాగానే ఎంజాయ్ చేస్తోంది. ప్రియుడికి దూరమైనా సంతోషంగానే గడుపుతోంది. ఈ విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు బీచ్ ఒడ్డున బికినీ అందాల ఆరబోతకు తెరతీసింది.

మాట్ బెల్లామీ తన కొత్త గర్ల్ ఫ్రెండ్ ఎల్లె ఇవాన్స్‌తో ఇటీవల చెట్టాపట్టాలేసుకుని తిరగడం, డిన్నర్ వెళ్లడం మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో.... కేట్ హడ్సన్ తన వైపు మీడియా దృష్టి పడేందుకు ప్లాన్ చేసింది. అందులో భాగంగానే తన గ్రీస్ వేషన్లో బీచ్ ఒడ్డున బికినీలో ఎంజాయ్ చేస్తున్న సూపర్ హాట్ ఫోటోలను సోషల్ నెట్వర్కింగ్ సైట్లో పోస్టు చేసింది.

Kate Hudson Flaunts Her Perfect Bikini Body In Greece

అతనితో విడిపోవడం వల్ల తనకేమీ బాధగా లేదు, తాను అతనికంటే సంతోషంగా ఉన్నాను అని ప్రపంచానికి చెప్పేందుకు కేట్ హడ్సన్ ఈ చర్యకు పాల్పడింది. కేట్ హడ్సన్, మాట్ బెల్లామీ గత నాలుగేళ్లుగా కలిసి డేటింగ్ చేసారు. సహజీవనం చేసారు. గతేడాది ఇద్దరూ విడిపోయారు. వీరి సహజీవానికి గుర్తుగా ఒక మగ బిడ్డ కూడా జన్మించాడు.

English summary
Kate Hudson is enjoying her single status after her split with fiance, Matt Bellamy. The actress has lost her guy and is very happy as a single mother. Few days after Matt Bellamy went on an intimate dinner date with his new girlfriend, Elle Evans, Kate Hudson decided to drop a super hot picture from her Greece vacation. Looks like Kate Hudson is in Greece and the 36-year-old actress is enjoying summer to the fullest.
Please Wait while comments are loading...