అందాల ఘాటు నశాలానికి, నగ్నంగా సెక్సీలేడీ (ఫోటోలు)
లండన్ : బ్రిటిష్ సూపర్ మోడల్ కేట్ మోస్....లేటు వయసులోనూ ఘాటైన అందాలతో అభిమానులను మత్తెక్కిస్తోంది. 39 ఏళ్ల కేట్ తాజాగా ఎస్టి లోపెజ్ బాడీ లోషన్ యాడ్ కోసం నగ్నంగా అందాలను ఆరబోసింది. అందుకు సంబంధించిన ఫోటో షూట్ విడుదలైన అభిమానులకు కనువిందు చేస్తోంది.
నగ్నంగా ఆమె ఒంపుసొంపులను చూసి అభిమానులు....అలాగే చూస్తూ ఉండిపోతూ రెప్ప వాల్చడానికి కూడా ఇష్ట పడటం లేదు. ఇక స్విమ్ సూట్లో ఆమె అందాల దేవతలా కనిపిస్తోందని తెగపొగిడేస్తున్నారు. గతంలో చాలా సందర్భాల్లో కేట్ మోస్ నగ్నంగా అందాలు ఆరబోసి సంచలనం సృష్టించింది. ఇక తను ప్రచారం చేస్తున్న ఎస్టి లోపెజ్ బాడీ లోషన్ గురించి మాట్లాడుతూ...గత 15 ఏళ్లుగా తాను వాడుతున్నానని, అందంగా కనిపించడానికి ఇది ఎంతో తోడ్పాటును ఇస్తోందని, ఎంతో నాచురల్‌గా కనిపిస్తారని చెప్పుకొస్తోంది.
39 ఏళ్ల కేట్ మోస్ యుక్తవయసులో ఉన్నప్పటి నుంచే తన నగ్నం సౌందర్యాలను ఆరబోయడం మొదలు పెట్టింది. కేట్ మోస్ నగ్న చిత్రంలో ఒకటి గతంలో వేలం పాటలో సుమారు 16,250 పౌండ్లుకు అమ్ముడైంది. 1993వ సంవత్సరం జనవరిలో ప్రముఖ జర్మన్ ఎడిషన్ వోగ్ పత్రిక ప్రంట్ పేజిపై ప్రఖ్యాత కెమెరామెన్ ఆల్బర్ట్ వాట్స్‌న్ తీసినటువంటి ఈ ఫోటో అప్పటిలో పెద్ద సంచలమే సృష్టించింది.

లోపెజ్ బాడీ లోషన్ నగ్నంగా కేట్ మోస్

వైట్ స్విమ్ సూట్లో కేట్ మోస్

ఆమె అందాల ప్రదర్శన వల్ల అమ్మకాలు పెరుగుతాయని కంపెనీ భావిస్తోంది.

ఏది ఏమైతేనేం...అభిమానులు మాత్రం ఆమె అందాలు చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

ఆమె అందాలను కెమెరాల్లో బంధిస్తున్న ఫోటోగ్రాఫర్లు


Click it and Unblock the Notifications











