»   » మండే వేసవిలో బీకినీ వేసి ఫ్యాన్స్‌ని కూల్ చేసింది (ఫోటోస్)

మండే వేసవిలో బీకినీ వేసి ఫ్యాన్స్‌ని కూల్ చేసింది (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేట్ స్విమ్ సూట్ మోడల్ కేట్ ఆప్టన్ మండు వేసివిలో బిచ్ ఒడ్డున బికినీలో అందాలు ఆరబోసి అభిమానులు కూల్ చేసే ప్రయత్నం చేస్తోంది. యూకె వోగ్ మేగజైన్ జూన-2015 సంచిక కోసం అమ్మడు హాట్ అండ్ సెక్సీగా ఫోజులు ఇచ్చింది.

సూపర్ మోడల్ నుండి నటిగా మారిన ఆమె ఒక అందాల సెన్సేషన్. ఇప్పటికే ఆమె పలు మేగజైన్ల కోసం హాట్ హాట్ బికినీ ఫోటో షూట్లతో అదర గొట్టింది. ప్రపంచ ప్రఖ్యాత హాట్ క్యాలెండర్ ‘స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేట్ స్విమ్ సూట్ క్యాలెండర్'పై ఇప్పటికే మూడు సార్లు సెక్సీగా అందాలు ఆరబోసింది. గతంలో ఏ సెలబ్రిటీ చేయని విధంగా హొయలు ఒలికిస్తూ రెచ్చిపోయింది. ఇతర భామల నుండి పోటీని తట్టుకుని ఇలాంటి మేగజైన్‌పై వరుసగా 2014, 2013తో పాటు వరుసగా మూడు సంవత్సరాలు అవకాశం దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు.

స్లైడ్ షోలో ఫోటోలు

సమ్మర్ ఫన్

సమ్మర్ ఫన్


మారియో టోస్టినో ఫోటోగ్రఫీలో కేట్ ఆప్టన్ మరింత హాట్ గా కనిపించింది.

అదిరిపోయే షేపులు

అదిరిపోయే షేపులు


కేట్ ఆప్టన్ కు పర్ ఫెక్టు బాడీ షేపులు ఉన్న మోడల్ గా పేరుంది. ఆమెలో ఎక్కువ మంది ఇష్టపడేది అందమైన వక్షోజాలే.

స్పోర్ట్స్ ఇల్లుస్టేటెడ్

స్పోర్ట్స్ ఇల్లుస్టేటెడ్


స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేటెడ్ స్విమ్ సూట్ మోడల్ కేట్ ఆప్టన్ స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేటెడ్ స్విమ్ సూట్ మోడల్‌గా ప్రఖ్యాతి గాంచింది. ఇప్పటి వరకు వరుసగా మూడు సంవత్సరాలు ఈ క్యాలెండర్ కవర్ పేజీపై అందాలు ఆరబోసే అవకాశం దక్కించుకుంది.

మతిపోగొడుతోంది

మతిపోగొడుతోంది


ఫోటో షూట్లలో ఇలాంటి విన్యాసాలు చేస్తూ అభిమానుల మతిపోగొట్టడం ఆమెకు అలవాటు.

స్టన్నింగ్ లుక్స్

స్టన్నింగ్ లుక్స్


వివిధ భంగిమల్లో స్టన్నింగ్ ఫోజులు ఇచ్చింది కేట్ ఆప్టన్

English summary
Sports Illustrated Swimsuit model, Kate Upton is gracing Vogue U.K.'s June 2015 issue. 'The Other Woman' actress got candid in an interview with the mag and told Alex Chang a lot of things. Before making an appearance at the Vogue Festival later this month, Kate Upton decided to enjoy summer season with her sexy beach shoot.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu