జెనీలియా మంత్రా హౌస్ లో ‘కథ’ కంచికి
ఇటీవల నటించిన హ్యాపి, బొమ్మబరిల్లు, శశిరేఖా పరిణయం సినిమాల్లో అయాకత్వంతో తన అల్లరి చేష్టలతో ప్రేక్షకులను దోచేసిన జెనీలియా హీరోయిన్ గా అరుణ్ హీరోగా జస్ట్ ఎల్లో సినిమా పతాకంపై శ్రీనివాస్ రాగ దర్శకతంలో గుణ్ణం గంగరాజు నిర్మిస్తున్న చిత్రం 'కథ" సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది.
ఈ సందర్భంగా నిర్మాత గంగరాజు మాట్లాడుతూ హైదరాబాద్ లోని షాద్ నగర్లో వున్న మంత్ర హౌస్ లో హీరో హీరోయిన్లపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. దాంతో షూటింగ్ మొత్తం పూర్తయింది తెలిపారు. జెనీలియా ఈ చిత్రంలో టీచర్ గా ప్రధానా పాత్రను పోషిస్తున్న విషయం విధితమే. త్వరలో సినిమా ఆడియో విడుదలకు సన్నాహాలు సిద్దం చేస్తున్నామని తెలిపారు.
katha genelia arun gangaraju mantra house prakash raj raghubabu shafi కథ జెనీలియా అరుణ్ గుణ్ణం గంగరాజు మంత్రా హౌస్ ప్రకాష్ రాజ్


Click it and Unblock the Notifications