'కథానాయకుడు' ఆగస్టు 1న

అయితే అనుకున్న తేదీకి ఒక్క రోజు తేడాగా ఈ సినిమాను విడుదల చేస్తూ తమ మాట నిలబెట్టుకోబోతున్నారు. ఇక ప్రతి సినిమాతో సరికొత్త రికార్డులు సృష్టించడం అలవాటైన రజనీ, ఈ చిత్రంతో మరో రికార్డు క్రియేట్ చేయబోతున్నారు. తెలుగులో వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో జగతిబాబు, మీనా, నయనతార నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎఆర్ రెహ్మాన్ మేనల్లుడు జి.వి. ప్రకాశ్ సంగీతం చిత్రానికి మరో హైలైట్.


Click it and Unblock the Notifications











