ఎన్టీఆర్ వద్దంటే అల్లు అర్జున్ చేయడానికి రెడీగా ఉన్నాట్ట!

By Bojja Kumar

హైదరాబాద్: సినిమా స్టోరీ, స్క్రిప్టు అదిరి పోయిదంటే....దాన్ని చేయడానికి స్టార్ హీరోలు పోటీ పడటం సహజమే. తాజాగా జూ ఎన్టీఆర్, అల్లు అర్జున్ మధ్య ఇలాంటి పోటీ వతావరణమే నెలకొందట. తమిళంలో విజయ్ హీరోగా తెరకెక్కిన ‘కత్తి' చిత్రం అక్కడ 100 కోట్లకుపైగా వసూలు చేసి అద్భుతాలు సృష్టించింది.

ఈ సినిమాను తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ చేయాలని నిర్మాత ఠాగూర్ మధు భావించినప్పటికీ....ఆ పాత్రకు తాను సరిపోనని తిరస్కరించారు పవన్. తర్వాత ఈ చిత్రాన్ని అనువాదం చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే అలా చేయడం కంటే రీమేక్ చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని ఈ మేరకు ప్రయత్నాలు మొదలు పెట్టి జూ ఎన్టీఆర్‌ను సంప్రదించారు. స్పెషల్ షో చూసిన తర్వాత జూ ఎన్టీఆర్ తన నిర్ణయం ప్రకటించనున్నారు.

'Kaththi' telugu remake with NTR or Allu Arjun

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.....ఈ సినిమాపై అల్లు అర్జున్ కూడా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ జూ ఎన్టీఆర్ కాదంటే బన్నీతో చేయడానికి సిద్దంగా ఉన్నారట. త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ రానుంది. అదేవిధంగా కత్తి చిత్రాన్ని హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా రీమేక్ చేస్తున్నారని, సల్మాన్ కూడా చేయడానికి సుముఖుత వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కత్తి' సినిమా విషయానికి వస్తే ఇది సెజ్, రైతులకు మధ్య జరిగే పోరాటానికి సంబంధించిన సినిమా. రైతులు తమ భూములను ఎలా కోల్పోతున్నారు. ఎందుకు రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వ్యవసాయానికి నీరు ఎంత అవసరం. అటువంటి నీటివనరుని ఆక్రమించి బీరు ఫ్యాక్టరీ కట్టాలనుకునే ఓ మల్టీనేషనల్ కంపెనీని ఓ గ్రామానికి చెందిన యువకుడు ఎలా ఎదుర్కొన్నాడు. రైతులతో ప్రజల్లో ఎలాంటి చైతన్యాన్ని తీసుకువచ్చాడనేదే ప్రధానాంశంగా సినిమా సాగుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X