»   »  బాయ్ ఫ్రెండ్స్ ఎంతమందంటే...!?!?

బాయ్ ఫ్రెండ్స్ ఎంతమందంటే...!?!?

Posted By:
Subscribe to Filmibeat Telugu
ఏదో ఒక రోజు పెళ్లి చేసుకోవడం ఖాయం. పిల్లలను కంటాం. పిల్లలు పెరిగి పెద్దవుతారు. సహజంగానే ఇంటర్నెట్ కు వెళతారు. నేను పలువురి హీరోలతో ఉన్న బొమ్మలనూ చూస్తారు. ఇంటికి వచ్చి మమ్మీ నీకు వయసులో ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని అడుగుతారు...వారు అడగగానే చెప్పాస్తామా చెప్పం కదా అంటోంది...బాలీవుడ్ భామ కత్రీనా కైఫ్. ఎవరిని పెళ్లి చేసుకుంటుందో కూడా ఇంకా చెప్పని కైఫ్ ఇప్పటికి మాత్రం సల్మాన్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్ గా కొనసాగుతోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X