ఒక్క రాత్రికి ఆ హీరోయిన్ రేటు కోటి

ఇప్పుడా అవకాశం కత్రినా వరించటం బాలీవుడ్ లోని మిగతా హీరోయిన్స్ కి నిద్రపట్టనివ్వటం లేదు. ఇక ఆ పంక్షన్ కోసం వారే ప్రత్యేక మైన డిజైన్ తో డ్రస్ తయారు చేస్తారు. రాత్రంతా హ్యాపీ న్యూఇయిర్ సంబరాలు కి అణుగుణంగా డాన్స్ లు చేస్తూ వచ్చిన అతిధులకు విషెష్ చెప్పాలి. ఇక ఈ బిగ్ నైట్ ని కొన్ని ఛానెల్స్ కి లైవ్ ఇస్తారు. ఇక ఇదే పని ఏ రికార్డింగ్ డాన్స్ వారో మరొకరో పొట్ట కూటి కోసం చేస్తే తమ రేంజిలో చేస్తే పోలీసులు అరెస్టు చేస్తారు. అదే ఈ పంక్షన్ కి పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఓ స్ధాయిలో వారు కూడా ఫ్రీ పాస్ లు కోసం ట్రై చేస్తూంటారని ముంబయి పత్రికలు వ్యాఖ్యానిస్తున్నాయి. లోక న్యాయం అంతే కదా మరి.


Click it and Unblock the Notifications











