తెలుగులో మళ్లీ కత్రీనా కైఫ్
కత్రినా కైఫ్ మళ్లీ తెలుగులో కనిపించనున్నది. అయితే స్ట్రెయిట్ గా కాదు. డబ్బింగ్ సినిమాతో. మలయాళంలో ఆమె నటించిన బలరామ్ వర్సెస్ తారాదాస్ సినిమాను మోనికా అండ్ డాన్ అనే పేరుతో డబ్ చేస్తున్నారు. ఈ సినిమాకు లక్ష్మణస్వామి నిర్మాత. ఇంతకుముందు వెంకటేష్ హీరోగా రూపొందిన మల్లీశ్వరి సినిమాలో కత్రీనా హీరోయిన్ గా చేసింది. బాలకృష్ణ హీరోగా చేసిన అల్లరిపిడుగులోనూ కత్రినా చేసింది.


Click it and Unblock the Notifications











