ఐష్ కన్నా కత్రినా నే క్రేజ్

అయితే ఈ వార్త ఐశ్వర్యను బాధపెడుతుందో లేదో గాని సల్మాన్ మాత్రం ఎగిరిగంతేస్తున్నాడట. ఎందుకు అంటే... కత్రినాకు క్రేజ్ పెరిగిందన్న విషయం కన్నా తన మాజీ ప్రేయసి అయిన ఐశ్వర్యకు క్రేజ్ తగ్గడమే సల్మాన్‌ను ఎక్కువ ఆనందపరుస్తుందట. అప్పట్లో ఐశ్వర్య తనను వదిలేసినందుకు సల్మాన్ చాలా బాధపడ్డాడట. అందుకే ఐశ్వర్యమీద కోపంలో ఉన్న సల్మాన్‌కు ఈ విషయం ఆనందం కలిగిస్తోందట. అందుకే అంటారేమో ఒకరికి మోదం మరొకరికి వినోదం అని.అయినా సల్లు భాయ్ లక్కీ . ఐష్ అయినా కత్రినా అయినా అతని గర్ల్ ప్రెండ్సే కదా ...వాళ్ళే ఎప్పుడూ క్రేజ్.


Click it and Unblock the Notifications











