»   » ఒహ్హో...! రెండు కళ్ళూ సరిపోవేమో... ఆ ఇద్దరూ భామల స్విమ్మింగ్ పూల్ వర్కౌట్స్ (వీడియో)

ఒహ్హో...! రెండు కళ్ళూ సరిపోవేమో... ఆ ఇద్దరూ భామల స్విమ్మింగ్ పూల్ వర్కౌట్స్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ క్రేజీ బ్యూటీస్ ఇద్దరూ ఒకేసారి కనిపిస్తేనే మనం కాస్త ఇబ్బంది పడాల్సివస్తుంది ఎవరి మీద చూపులు నిలపాల..? అని ఇక అదే స్విం డ్రెస్ లో కనిపిస్తే ఆ కనిపించే ఇద్దరిలో ఒకరు కత్రినా కైఫ్ అయితే..!, రెండో పిల్ల కూడా ఆలియా భట్ అయితే?? ఇక అప్పుడు చూదాలి... అసలింతకీ ఎప్పుడూ ఎక్కడ స్విమ్ చేసారూ అంటారా?? ఫిట్నెస్ మెయింటెనెన్స్ లో భాగంగా చేసే వాటర్ వర్కవుట్స్ లో ఈ ఇద్దరు సుందరాంగులూ ఇలా కనిపించారు.

ఆక్వా వర్కవుట్స్ లో భాగంగా ఇద్దరూ స్విమ్మింగ్ పూల్ ఒడ్డున నుంచుని లో పుషప్స్ చేసేస్తున్నారు. స్విమ్ వేర్ లో ఇద్దరు అందగత్తెలను పక్కపక్కనే చూడాలంటే.. ఎటు చూడాలో తెలీక బ్యూటీ లవర్స్ కి మైండ్ పోతోంది. ఇద్దరూ ఎవరి యాంగిల్ లో వారు మైండ్ బ్లోయింగ్ గా ఉండడం.. బికినీ సోకులను ఉమ్మడిగా ప్రదర్శించడం.. పైగా వాటర్ లో వర్కవుట్స్.. విజువల్ అదిరిపోయింది. అయితే.. వీళ్లిద్దరూ మరీ ఇంత క్లోజ్ ఫ్రెండ్స్ ఎప్పుడయ్యారనే అనుమానం ఖచ్చితంగా వస్తుంది కదా.. అయితే ఈ విజువల్ మరీ రీసెంట్ దేం కాదూ దాదాపు ఆరు నెలలక్రితంది.

కరణ్ జోహార్ తీస్తున్న ఏ దిల్ హై ముష్కిల్ లో ఆలియా భట్ ఓ కేమియో చేస్తోంది. డీజే పాత్రలో కాసేపు మెరవనుంది. మరోవైపు కరణ్ జోహార్ ప్రొడక్షన్ లో వచ్చిన బార్ బార్ దేఖో మూవీలో కత్రినా కైఫ్ హీరోయిన్. ఈ రెండు సినిమాలు ఒకే ప్లేస్ లో షూటింగ్ చేయాల్సి వచ్చినప్పటి విజువల్... ఇప్పుడిలా బయటకు రావడంతో.. కుర్రాళ్ళంతా పండగ చేసుకుంటున్నారు.

English summary
Katrina Kaif and Alia Bhatt’s pool workout will make you sweat and swoon at the same time
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu