»   » కత్రినా కైఫ్... బార్బీ డాల్‌‍‌లా ఉంది (హాట్ ఫోటోస్)

కత్రినా కైఫ్... బార్బీ డాల్‌‍‌లా ఉంది (హాట్ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ అందం గురించి, సెక్సీ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. పలు సర్వేల్లో ఆమె సెక్సియెస్ట్ ఉమెన్‌గా చరిత్రకెక్కింది. త్వరలో రాబోతున్న ఫితూర్ చిత్రంలో కత్రినా కైఫ్ మరింత అందంగా కనిపించబోతోంది. ఇటీవల జరిగిన ‘ఫితూర్' ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన తెలుపు రంగం పొట్టిగౌనులో కత్రినా కైఫ్.... బార్బీ డాల్ మాదిరిగా సూపర్ హాట్ లుక్‌తో దర్శనమిచ్చింది. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలపై ఓ లుక్కేయండి.

కత్రినా కైఫ్, ఆదిత్యరాయ్ కపూర్ జంటగా అభిషేక్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫితూర్' మూవీ ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 12న విడుదల చేస్తున్నారు. ప్రేమికులకు సరిగ్గా రెండు రోజుల ముందు విడుదల చేయడం ద్వారా బిజినెస్ పరంగా కలిసొస్తుందని భావిస్తున్నారు.

ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ విడుదల చేయగా భారీ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్ విడుదలైన 24 గంటల లోపే మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సాంగ్ ‘యే ఫితూర్ మేరా' వీడియో సాంగ్ యూట్యూబ్ ద్వారా విడుదల చేసారు. ఈ సాంగును ఎంతో రొమాంటిక్ గా తెరకెక్కించారు. యువతను ఆకట్టుకుంటోంది.

‘గ్రేట్ ఎక్స్‌పెక్టేషన్స్' నవల ఆధారంగా

‘గ్రేట్ ఎక్స్‌పెక్టేషన్స్' నవల ఆధారంగా

ఈ చిత్రాన్ని చార్లెడ్ డికెన్స్ రచించిన ‘గ్రేట్ ఎక్స్‌పెక్టేషన్స్' నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు అభిషేక్ కపూర్. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

టబు

టబు

ఈ సినిమాలో టబు కూడా నటిస్తోంది. ఇందులో ఆమె పాత్ర విల‌క్ష‌ణ‌ంగా ఉండబోతోంది. సినిమాలో ఆమె పాత్ర పేరు బేగం.

కత్రినా

కత్రినా

హీరో ఆదిత్య రాయ్ కపూర్ సిక్స్ ప్యాక్ బాడీతో హరింత హాటుగా కనిపించబోతున్నాడు. అతనితో పోటీ పడేలా కత్రినాను కూడా సూపర్ హాట్ అండ్ సెక్సీగా ప్రజెంట్ చేసాడు దర్శకుడు.

రొమాంటిక్

రొమాంటిక్

ఇక సినిమాలో రిమాంటిక్ సీన్లు ఎక్కువగా ఉంటాయనే ప్రచారం జరుగుతుండటం కూడా యువతలో సినిమాపై ఆసక్తి పెరిగేలా చేస్తున్నాయి.

రిలీజ్

రిలీజ్

కత్రినా కైఫ్, ఆదిత్యరాయ్ కపూర్ జంటగా అభిషేక్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫితూర్' మూవీ ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 12న విడుదల చేస్తున్నారు.

English summary
Check out photos of Katrina Kaif at Fitoor trailer launch. The movie starring Aditya Roy Kapoor, Katrina Kaif.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu