ఆమే సెక్సి పిరుదులు విజేత

ఇక ఇప్పటికే ఎక్కువ ఇంటర్ నెట్ డౌన్ లోడ్స్ కలిగిన గా, లీడింగ్ జ్యుయలిరి అంబాసిడర్ గా, బార్బీ అమ్మాయిగా ఇరవై నాలుగేళ్ళ కత్రినా ఎంపికైన సంగతి తెలిసిందే. ముంబయికి చెందిన పాపులర్ రీసెర్చ్ ఏజెన్సీ హన్సా రీసెర్చ్ వారు ఈ సర్వే ఫలితాలను వివరించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఎక్కువ పాపులారిటి, ఎక్కువ ఇష్టపడే సెలబ్రేటిగా, 98.8% జనం గుర్తు పట్టిన స్త్రీగా ఐశ్వర్యా రాయ్ బచ్చన్ ప్రధమ స్ధానంలో వచ్చారు. అంతే గాక క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అందురిక నచ్చే పాపులారిటి ఆమె స్వంతం అని కితాబు ఇచ్చారు. సెక్సీ నెస్, పాపులారిటి వేరని నిర్వచించారు.
katrina kaif aishwarya rai jennifer lopez malika arora yana gupta mallika ప్రియాంకా చోప్రా కత్రినా కైఫ్


Click it and Unblock the Notifications