twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్రతినా కైఫ్, సెక్సీనెస్ కేరాఫ్...(హాట్ ఫోటోస్)

    By Bojja Kumar
    |

    ముంబై: టాలీవుడ్‌లో "మల్లీశ్వరి"గా తళుక్కున మెరిసి.. ఆ తర్వాత బాలీవుడ్ సామ్రాజ్యానికి రారాణిగా నిలిచిన కత్రినా కైఫ్ అంద చందాల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. వరల్డ్ సెక్సియెస్ట్ భామగా కూడా ఆమె కీర్తి కెక్కింది. ఎప్పటికప్పుడు తన అందాలకు పదును పెడుతూ అభిమానులను మత్తెక్కించే కత్రినా....తాజాగా తన ఒంపుసొంపులను మరింత సెక్సీగా ప్రదర్శించిన ఫోటోలు విడుదలయ్యాయి. స్లైడ్ షో ఆ ఫోటోలను వీక్షించండి.

    క్రతినా కైఫ్, సెక్సీనెస్ కేరాఫ్...(హాట్ ఫోటోస్)

    కత్రినా కైఫ్ పూర్తిగా భారతీయురాలు కాదని, ఆమె సగం విదేశీయురాలని ఆ మధ్య దుమారం రేగిన సంగతి తెలిసిందే.

    క్రతినా కైఫ్, సెక్సీనెస్ కేరాఫ్...(హాట్ ఫోటోస్)

    ఆమె తండ్రి కాశ్మీరుకు చెందిన వాడు కావడం, తల్లి విదేశీయురాలు కాదవడే ఇందుకు కారణం.

    క్రతినా కైఫ్, సెక్సీనెస్ కేరాఫ్...(హాట్ ఫోటోస్)

    తల్లి విదేశీయురాలైనా కత్రినా రూపం ఇండియన్‌లా ఉండటం ఆమెకు కలిసొచ్చింది.

    క్రతినా కైఫ్, సెక్సీనెస్ కేరాఫ్...(హాట్ ఫోటోస్)

    ఆమె అందం ముందు ఆ ఆరోపణలన్నీ దిగదుడుపే అయ్యాయి.

    క్రతినా కైఫ్, సెక్సీనెస్ కేరాఫ్...(హాట్ ఫోటోస్)

    ఇటీవల ఓ జ్యువెలరీ షాపు ఓపెనింగ్ కార్యక్రమంలో కత్రినా మాట్లాడుతూ... తాను చిన్నప్పటి నుంచి విదేశాల్లో పెరిగానని, 8 నుంచి 9 దేశాల్లో నా జీవితం గడించిందని, అలా పెరగడం కూడా నాకు చాలా ప్లస్సయింది' అని చెప్పుకొచ్చింది.

    క్రతినా కైఫ్, సెక్సీనెస్ కేరాఫ్...(హాట్ ఫోటోస్)

    టాప్ పొజిషన్ గురించి తాను ఎప్పుడూ ఆలోచించ లేదు, దాని గురించి నేనెప్పుడు ఒత్తిడికి గురి కాలేదని స్పష్టం చేసింది.

    క్రతినా కైఫ్, సెక్సీనెస్ కేరాఫ్...(హాట్ ఫోటోస్)

    కత్రినా కైఫ్ హాట్ ఫోటో షూట్

    ఓ వైపు సినిమాలు, ఓ వైపు ఐటం సాంగులు, ఇవి కాకుండా వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ బిజిబిజీగా గడుపుతున్న కత్రినా.....సంపాదన విషయంలో అందరికంటే టాప్ రేంజికి చేరుకుంది. వరల్డ్ సెక్సీయోస్ట్ ఉమన్ గా మారిన దగ్గర నుంచి అందరి చూపులు కత్రినాపైనే. దీంతో ఆమెకు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఫలితంగా సంపాదన కూడా పెరిగింది.

    గత సంవత్సరం ఆమె నటించిన రెండు చిత్రాలు 'ఏక్ థా టైటర్' చిత్రంతో పాటు, 'జబ్ తక్ హై జాన్' చిత్రం రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసిన చిత్రాల జాబితాలో చేరాయి. మరో వైపు కత్రినా అనేక కార్పొరేట్ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో అత్యధికంగా సంపాదిస్తూ బాలీవుడ్ హీరోయిన్లలో టాప్ రేంజిక ఎదిగింది ఈ సెక్సీ లేడీ.

    English summary
    Katrina Kaif hot photos released. Katrina Kaif is a British Indian actress and former model who appears in Indian films, mainly in the Hindi film industry. She has also appeared in Telugu and Malayalam films. Being a British citizen, she works in India on an employment visa.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X