»   » కత్రినా: వరల్డ్ సెక్సియెస్ట్ ఉమెన్‌-2013 (ఫోటోలు)

కత్రినా: వరల్డ్ సెక్సియెస్ట్ ఉమెన్‌-2013 (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌కు మరోసారి వరల్డ్ సెక్సియెస్ట్ ఉమన్ హోదా దక్కించుకుంది. ప్రముఖ అంతర్జాతీయ మేగజైన్ FHM తాజాగా విడుదల చేసిన సెప్టెంబర్ ఎడిషన్లో వరల్డ్ సెక్సియెస్ట్ ఉమన్-2013గా కత్రినా కైఫ్‌కు రేటింగ్ ఇచ్చింది.

ప్రస్తుతం కత్రినా బాలీవుడ్ చిత్రాలైన 'ధూమ్-3', 'బ్యాంగ్ బ్యాంగ్' చిత్రాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ FHM కోసం ఫోటో షూట్లో పాల్గొంది. వరల్డ్ సెక్సియెస్ట్ ఉమన్‌గా ఆమెకు రేటింగ్ ఇచ్చిన ఈ మేగజైన్ కత్రినాను తమ మేగజైన్లోని ఫోటోల్లో మరింత సెక్సీగా ఎక్స్‌ఫోజ్ చేయడం గమనార్హం.

FHM మేగైన్ మొత్తం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 100 మంది సెక్సీయెస్ట్ ఉమన్స్‌తో ఈ జాబితా విడుదల చేసింది. ఇందులో కత్రినా టాప్ పొజిషన్ దక్కించుకుంది. గతంలోనూ కత్రినా వరల్డ్ సెక్సియెస్ట్ ఉమెన్‌గా నెం.1 స్థానాన్ని సొంతం చేసుకుంది. మరోసారి ఆమెకు సెక్సియెస్ట్ ట్యాగ్ దక్కడంపై ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

బ్లాక్ మ్యాజిక్

బ్లాక్ మ్యాజిక్

కత్రినా కైఫ్ FHM మేగజైన్ కోసం హాట్ సెక్సీగా ఫోటో షూట్లో పాల్గొంది. ఈ బ్లాక్ డ్రెస్‌లో కత్రినా అందాలు ఎంతో ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి కదూ! ఈ ఫోటోలో ఆమె ఫిగర్ కూడా ఎంతో సెక్సీగా ఉందని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.

కత్రినా సోకులు సూపర్

కత్రినా సోకులు సూపర్

ఈ పొట్టి నిక్కరులో కత్రినా సోకులు సూపర్ అంటూ ఆమె అందాలను చూస్తూ ఊహా లోకంలో తేలి పోతున్నారు ఫ్యాన్స్. సెక్సియెస్ట్ ఉమన్ అనే పేరుకు తగిన విధంగా ఆమె బాడీ షేపులన్నీ సెక్సీగా ఇలా కెమెరాలో బంధించారు.

మోడల్‍‌గా కత్రినా

మోడల్‍‌గా కత్రినా

కత్రినా కైఫ్ 14 ఏళ్ల వయసులోనే మోడలింగ్ రంగంలో అడుగు పెట్టింది. మోడలింగ్ కావాల్సిన అన్ని అర్హతలు ఆమె ఆటిట్యూడ్‌లో కనిపిస్తాయని, ఆమె శరీర కొలతలు కూడా అందుకు పర్‌ఫెక్టుగా సూటవుతాయనేది ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయం.

కత్రినా ఒంపు సొంపులు

కత్రినా ఒంపు సొంపులు

తన ఒంటి ఒంపు సొంపులు ఎప్పుడూ సెక్సీగా, ఆకట్టుకునే విధంగా ఉండేందుకు కత్రినా కైప్ చాలా కేర్ తీసుకుంటుంది. ప్రత్యేకమైన డైట్‌తో పాటు, శరీరాకృతిని కాపాడుకునేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుందట.

కత్రినా నడుమందం

కత్రినా నడుమందం

కత్రినా కైఫ్ తన సెక్సీ నడుమును తిప్పుతూ బెల్లీ డాన్స్ చేసిందంటే ఎంత అందంగా ఉంటుందో ఇప్పటికే మనం పలు చిత్రాల్లో చూసాం. బల్లపరుపుగా ఉండే పొట్టభాగం కత్రినా బొడ్డు భాగం మరింత అందంగా కనిపించేలా చేస్తుంది. ఫోటో గ్రాఫర్ ఆమె నాభిని ఎంతో మనోహరంగా కెమెరాలో బంధించాడు.

క్లోజప్

క్లోజప్

ముద్దు పెట్టుకోవాలనిపించేంత ముగ్దమనోహర రూపం కత్రినాది. ఆమెను ఇలా క్లోజప్ షాట్లో చూస్తే ఎవరికైనా ఆ కోరిక కలుగక మానదు. కానీ ఆ అదృష్టం దక్కాలంటే పెట్టిపుట్టాలి!

English summary
The FHM magazine's September issue is out and we see that they have rated actress Katrina Kaif as 2013's sexiest woman in the world. Bollywood's Barbie girl Katrina was recently seen juggling her time between work and family.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu