»   » మందు కొట్టారా?...(ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కత్రినా కైఫ్ ఫోటోలు)

మందు కొట్టారా?...(ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కత్రినా కైఫ్ ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : టాలీవుడ్‌లో "మల్లీశ్వరి"గా తళుక్కున మెరిసి.. ఆ తర్వాత బాలీవుడ్ సామ్రాజ్యానికి రారాణిగా నిలిచిన కత్రినా కైఫ్ అంద చందాల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. వరల్డ్ సెక్సియెస్ట్ భామగా కూడా ఆమె కీర్తి కెక్కింది. ఎప్పటికప్పుడు తన అందాలకు పదును పెడుతూ అభిమానులను మత్తెక్కించే కత్రినా...సినిమాల్లోకి రాక ముందు మోడలింగ్ రంగంలో రాణించింది.

బూమ్ చిత్రం ద్వారా ఇండియన్ ఫిల్మ్ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కత్రినా కైఫ్ ప్రస్తుతం బాలీవుడ్లో టాప్ హీరోయిన్. ఈ స్థాయికి రావడానికి ఆమె ఎన్నో మెట్లు అధిగమించాల్సి వచ్చింది. కెరీర్ తొలి నాళ్లలో ఆమె నటనను చూసిన చాలా మంది సినిమా రంగానికి పనికి రాదని విమర్శించారు. తన అందంతో పాటు, నటన, డాన్సింగ్ స్కిల్స్ మరింత మెరుగు పరుచుకుని విమర్శించిన వారి నోటితోనే ప్రశంసలు అందుకుంది.

విదేశాల్లో పుట్టి పెరిగిన కత్రినా కైఫ్ మోడలింగ్ రంగంలో అడుగు పెట్టి కెరీర్ ప్రారంభించింది. స్లైడ్ షోలో...కత్రినా కైఫ్ ఫ్యామిలీ, స్నేహితుల ఫోటోలు చూస్తూ మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

కత్రినా కైఫ్ సోదరి క్రిస్టీన్

కత్రినా కైఫ్ సోదరి క్రిస్టీన్

ఇక్కడ బికినీ వేసుకుని కనిపిస్తున్న ఫోటో కత్రినా కైఫ్ సోదరి క్రిస్టీన్.......
(కత్రినా ఫ్యాషన్ షోలలో ర్యాంప్ వాక్ చేసింది. అలా సినిమా వాళ్ల దృష్టిలో పడింది కత్రినా)

తన భాగస్వామిని ముద్దాడుతున్న క్రిస్టీన్

తన భాగస్వామిని ముద్దాడుతున్న క్రిస్టీన్

కత్రినా కైఫ్ సోదరి క్రిస్టీన్ తన జీవిత భాగస్వామిని ముద్దాడుతున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు......
(మోడలింగ్ రంగంలో కత్రినా అందాలు చూసిన ఫిల్మ్ మేకర్ కైజద్ ఆమెకు తను తెరకెక్కించిన బూమ్(2003)లో చాన్స్ ఇచ్చాడు)

కత్రినా కైఫ్ ఫ్యామిలీ

కత్రినా కైఫ్ ఫ్యామిలీ

ఇక్కడ మీరు చూస్తున్నది కత్రినా కైఫ్ కుటుంబ సభ్యుల ఫోటో....
(అయితే బూమ్ బాక్సాఫీసు వద్ద పెద్దగా విజయం సాధించ లేదు. అయితే కత్రినా అందం పలువురు ఫిల్మ్ మేకర్స్ ను ఆకట్టుకుంది)

ఫ్యామిలీతో కత్రినా

ఫ్యామిలీతో కత్రినా

తన సోదరి, కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న కత్రినాను ఇక్కడ ఫోటోల చూడొచ్చు.....
(కత్రినా కైఫ్ తన రెండో సినిమా తెలుగులో వెంకటేష్ సరసన ‘మల్లీశ్వరి'లో చేసింది)

కత్రినా కైఫ్ సోదరి కూతురు

కత్రినా కైఫ్ సోదరి కూతురు

ఇక్కడ కనిపిస్తున్న చిన్నారి ఫోటో కత్రినా కైఫ్ సోదరి కూతురుది.....
(మల్లీశ్వరి చిత్రంలో ఆమె అందానికి మంచి మార్కులే పడ్డాయి కానీ, నటన పరంగా మాత్రం అంతగా ఆకట్టుకోలేక పోయింది. అయితే ఆ తర్వాత పలు బాలీవుడ్ అవకాశాలు దక్కించుకుంది)

సిస్టర్స్‌తో కలిసి కత్రినా

సిస్టర్స్‌తో కలిసి కత్రినా

సిస్టర్స్‌తో కలిసి కత్రినా కైఫ్ ఫోటోను ఇక్కడ చూస్తున్నారు....
(కత్రినా కైఫ్ పూర్తిగా భారతీయురాలు కాదని, ఆమె సగం విదేశీయురాలని ఆ మధ్య దుమారం రేగిన సంగతి తెలిసిందే)

పార్టీ మూడ్‌లో కత్రినా సోదరి

పార్టీ మూడ్‌లో కత్రినా సోదరి

పార్టీ మూడ్‌లో ఉన్న కత్రినా కైప్ సోదరికి సంబంధించని ఫోటోను ఇక్కడ చూడొచ్చు.....
(ఆమె తండ్రి కాశ్మీరుకు చెందిన వాడు కావడం, తల్లి విదేశీయురాలు కాదవడే ఇందుకు కారణం. తల్లి విదేశీయురాలైనా కత్రినా రూపం ఇండియన్‌లా ఉండటం ఆమెకు కలిసొచ్చింది)

కత్రినా కైఫ్ సోదరి

కత్రినా కైఫ్ సోదరి

స్నేహితుడితో కలిసి ఉన్న కత్రినా కైఫ్ సోదరి దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు....
(కత్రినా కైఫ్ అందం ముందు ఆమె విదేశీయురాలు అనే వాదన వీక్ అయింది. కత్రినా అందానికి బాలీవుడ్ దాసోహం అయింది)

ఈత కొడుతున్న కత్రినా కైఫ్ సోదరి

ఈత కొడుతున్న కత్రినా కైఫ్ సోదరి

సముద్రంలో ఈత కొడుతున్న కత్రినా కైష్ సోదరి...
(కత్రినా కైఫ్ అందం ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. వరల్డ్ సెక్సియెస్ట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు కత్రినా స్థాయి ఇంటర్నేషనల్ లెవల్ కు చేరింది)

బ్యూటిఫుల్ సిస్టర్స్

బ్యూటిఫుల్ సిస్టర్స్

వీరంతా కత్రినా కైప్ సిస్టర్సే. అందమైన తమకండలను ఇలా ప్రదర్శిస్తున్నారు....
(ఇటీవల ఓ జ్యువెలరీ షాపు ఓపెనింగ్ కార్యక్రమంలో కత్రినా మాట్లాడుతూ... తాను చిన్నప్పటి నుంచి విదేశాల్లో పెరిగానని, 8 నుంచి 9 దేశాల్లో నా జీవితం గడించిందని, అలా పెరగడం కూడా నాకు చాలా ప్లస్సయింది' అని చెప్పుకొచ్చింది)

పార్టీలో కత్రినా సిస్టర్

పార్టీలో కత్రినా సిస్టర్

కత్రినా కైఫ్ పార్టీలో పాల్గొన్న దృశ్యాన్ని మీరు ఇక్కడ చూడొచ్చు...
(కత్రినా మాట్లాడుతూ టాప్ పొజిషన్ గురించి తాను ఎప్పుడూ ఆలోచించ లేదు, దాని గురించి నేనెప్పుడు ఒత్తిడికి గురి కాలేదని స్పష్టం చేసింది)

కత్రినా కైఫ్ సిస్టర్స్, వారి స్నేహితులు

కత్రినా కైఫ్ సిస్టర్స్, వారి స్నేహితులు

కత్రినా కైఫ్ మరియు ఆమె సిస్టర్స్...వారి స్నేహితులకు సంబంధించిన దృశ్యాలు ఇక్కడ చూడొచ్చు.....
(కత్రినా అందం, టాలెంటు, పరిస్థితుల ప్రభావం కత్రినాను ఆమె ప్రయత్నం లేకుండానే టాప్ పొజిషన్‌కు తీసుకెళ్లాయి అనడంలో సందేహం లేదు)

స్నేహితులతో కలిసి కత్రినా

స్నేహితులతో కలిసి కత్రినా

తన స్నేహితులతో కలిసి ఉన్న కత్రినా కైఫ్‌ను ఇక్కడ చూడొచ్చు.
(ఓ వైపు సినిమాలు, ఓ వైపు ఐటం సాంగులు, ఇవి కాకుండా వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ బిజిబిజీగా గడుపుతున్న కత్రినా.....సంపాదన విషయంలో అందరికంటే టాప్ రేంజికి చేరుకుంది)

కత్రినా సిస్టర్స్.. వారి స్నేహితులు

కత్రినా సిస్టర్స్.. వారి స్నేహితులు

(వరల్డ్ సెక్సీయోస్ట్ ఉమన్ గా మారిన దగ్గర నుంచి అందరి చూపులు కత్రినాపైనే. దీంతో ఆమెకు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఫలితంగా సంపాదన కూడా పెరిగింది)

కత్రినా కైఫ్ దోస్త్

కత్రినా కైఫ్ దోస్త్

ఇక్కడ కనిపిస్తున్నది కత్రినా కైఫ్ స్నేహితురాలు
(గత సంవత్సరం కత్రినా నటించిన రెండు చిత్రాలు ‘ఏక్ థా టైటర్' చిత్రంతో పాటు, ‘జబ్ తక్ హై జాన్' చిత్రం రూ. 100 కోట్లకు పైగా వసూలు చేసిన చిత్రాల జాబితాలో చేరాయి)

కత్రినా సిస్టర్ చేతిలో సిగరెట్

కత్రినా సిస్టర్ చేతిలో సిగరెట్

సిగరెట్ కాలుస్తున్న కత్రినా కైఫ్ సోదరి దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.
(కత్రినా అనేక కార్పొరేట్ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో అత్యధికంగా సంపాదిస్తూ బాలీవుడ్ హీరోయిన్లలో టాప్ రేంజిక ఎదిగింది ఈ సెక్సీ లేడీ)

కత్రినా కైప్ కుటుంబము

కత్రినా కైప్ కుటుంబము

ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న కత్రినా కైఫ్ కుటుంబ సభ్యులు
(ప్రస్తుతం కత్రినా కైఫ్ రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. అందులో అమీర్ ఖాన్ హీరోగా రూపొందుతున్న ధూమ్ 3 చిత్రం ఒకటి కాగా, మరొటి హృతిక్ హీరోగా రూపొందుతున్న బ్యాంగ్ బ్యాంగ్)

కత్రినా కైఫ్ ఫ్రెండ్స్

కత్రినా కైఫ్ ఫ్రెండ్స్

కత్రినా కైప్ తన స్నేహితులతో కలిసి గడుపుతున్న ఆనంద క్షణాలను ఇక్కడ చూడొచ్చు.

కత్రినా కైఫ్ ఫ్రెండ్స్ హాలీడే

కత్రినా కైఫ్ ఫ్రెండ్స్ హాలీడే

స్నేహితులతో కలిసి హాలిడే ఎంజాయ్ చేస్తున్న కత్రినా కైఫ్. అందుకు సంబంధించిన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

బికినీలో కత్రినా కైప్ దోస్త్

బికినీలో కత్రినా కైప్ దోస్త్

కత్రినా కైఫ్ దోస్ బీచ్‌లో బికినీతో దర్శనం ఇచ్చిన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

సిస్టర్‌తో కలిసి కత్రినా

సిస్టర్‌తో కలిసి కత్రినా

హీరోయిన్ కత్రినా కైఫ్ తన సిస్టర్‌తో ఉన్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు. ఇందులో కత్రినాలో మాత్రమే భారతీయ పోలికలు ఉన్నాయి.

కత్రినా సోదరి

కత్రినా సోదరి

తన బిడ్డతో కలిసి ఉన్నకత్రినా సోదరి దృశ్యాన్ని మీరు ఇక్క డ చూస్తున్నారు.

కత్రినా కైఫ్ కుటుంబం

కత్రినా కైఫ్ కుటుంబం

ఇది కత్రినా కైఫ్ చిన్నతనంలో ఉన్నపుడు తన కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫోటో...

డ్రెస్ అదిరింది

డ్రెస్ అదిరింది

తన సోదరి వివాహం సందర్భంగా కత్రినా, ఇతరులు ఇలా ఒకే రకం డ్రెస్‌లో దర్శనం ఇచ్చారు.

సోదరితో కలిసి కత్రినా

సోదరితో కలిసి కత్రినా

తనసోదరితో కలిసి ఉన్న కత్రినా కైఫ్ దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

చిన్నతనంలో కత్రినా

చిన్నతనంలో కత్రినా

చిన్నతనంలో ఎంతో క్యూట్‌గా ఉన్న కత్రినా కైఫ్ దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.....

మరొక ఫోటో...

మరొక ఫోటో...

చిన్నతనంలో కత్రినా కైఫ్‌కు సంబంధించిన మరొక ఫోటోను ఇక్కడ చూడొచ్చు.

స్విమ్మింగ్ ఫూల్‌లో...

స్విమ్మింగ్ ఫూల్‌లో...

స్విమ్మింగ్ ఫూల్‌లో కత్రినా కైప్, ఆమె సోదరి, స్నేహితులు కలిసి సరదాగా గడుపుతున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

కత్రినా కైప్ సోదరి

కత్రినా కైప్ సోదరి

తన జీవిత భాగస్వామితో కలిసి కత్రినా కైఫ్ సోదరి ఇలా సముద్రం ఒడ్డున సేదతీరుతున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

కుటుంబంతో కత్రినా కైఫ్

కుటుంబంతో కత్రినా కైఫ్

తన కుటుంబ సభ్యులతో కలిసి ఉన్న కత్రినా కైఫ్ చిన్ననాటి ఫోటోను ఇక్కడ చూడొచ్చు....

కత్రినా కైఫ్ స్నేహితులు

కత్రినా కైఫ్ స్నేహితులు

కత్రినా కైఫ్ స్నేహితులు పార్టీలో మునిగి తేలుతున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు....

పార్టీలో కత్రినా...

పార్టీలో కత్రినా...

స్నేహితులతో కలిసి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైప్ పార్టీలో పాల్గొన్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు....

(గమనిక, స్లైడ్ షోలో ఫోటోలకు సంబంధించిన వివరాలు, కత్రినా సంబంధించిన వివరాలు బ్రాకెట్లో వేర్వేరుగా ఇవ్వబడ్డాయి)

English summary
Photos of Katrina Kaif Leaked Pictures With Friends and Family. Katrina Kaif is a British Indian actress and former model who appears in Indian films, mainly in the Hindi film industry. She has also appeared in Telugu and Malayalam films. Being a British citizen, she works in India on an employment visa.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu