»   »  సెక్సీ సోయగాలతో మత్తెక్కిస్తున్న కత్రినా కైఫ్ (వీడియో)

సెక్సీ సోయగాలతో మత్తెక్కిస్తున్న కత్రినా కైఫ్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్లో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న తారల్లో కత్రినా కైఫ్ ఒకరు. అతి తక్కువ కాలంలోనే తనకంటే ముందున్న భామలను వెనక్కి నెట్టి టాప్ పొజిషన్‌కు చేరుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇందు కోసం కత్రినా చాలా కష్ట పడింది. తొలి నాళ్లలో ఆమె పెర్ఫార్మెన్స్‌పై విమర్శల వర్షం కురిసింది.

అలా విమర్శలు చేసిన వారి నోళ్లు మూయించేలా....తాను ఏంటో నిరూపించుకుంది. అందం పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా, డాన్స్ పరంగా తనకు తానే సాటిగా చాటి చెప్పింది. కత్రినా కైఫ్ ఇపుడు చేతి నిండా భారీ బడ్జెట్ ప్రాజెక్టులతో, భారీ పారితోషికం తీసుకుంటూ తన హవా కొనసాగిస్తోంది.

తొలినాళ్లలో కత్రినాపై విమర్శలు వెల్లువెత్తినా...తొలి నాళ్లలో ఆమె నిలదొక్కుకోవడానికి ఊతం ఇచ్చింది మాత్రం ఆమె గ్లామరే అని చెప్పక తప్పదు. ఫోటో షూట్లలో ఆమె హాట్ అండ్ సెక్సీ అవతారాలు ఓ సెన్సేషన్. తాజాగా జిక్యూ మేగజైన్ కోసం కత్రినా కైఫ్ హాట్ అండ్ సెక్సీగా అందాలు ఆరబోస్తూ అదరగొట్టింది.

సెక్సీగా సోయగాలు ఒలక బోస్తున్న కత్రినా కైఫ్ జిక్యూ మేగజైన్ ఫోటో షూట్ స్టిల్స్, వీడియో స్లైడ్ షోలో...

కత్రినా ప్రస్తుతం..

కత్రినా ప్రస్తుతం..


కత్రినా కైఫ్ ప్రస్తుతం బార్ బార్ దేఖో సినిమాలో నటిస్తోంది.

రణబీర్ తో ప్రేమాయణం

రణబీర్ తో ప్రేమాయణం


బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తో కత్రినా కైఫ్ పీకల్లోతు ప్రేమయాణంలో మునిగి ఉంది. త్వరలో ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని టాక్.

టాప్ హీరోయిన్

టాప్ హీరోయిన్


కత్రినా కైఫ్ ప్రస్తుతం బాలీవుడ్లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది.

అదిరిపోయే అందం, పెర్ఫార్మెన్స్

అదిరిపోయే అందం, పెర్ఫార్మెన్స్


అదిరిపోయే అందంతో పాటు ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్ కత్రినా కైఫ్ సొంతం.

వీడియో


జిక్యూ మేగజైన్ ఫోటో షూట్ వీడియో...

English summary
Katrina Kaif, sizzles in hotness on the cover page of GQ Magazine's December 2015 issue. The actress, is seen in a black outfit on the beaches of Goa with the sun setting right on the backdrop. We have 10 amazing and hot pictures, on the slides below of Katrina Kaif's behind the shoot scenes, for GQ Magazine that would make your adreline pumping.
Please Wait while comments are loading...