Trending: ప్రియుడితో హీరోయిన్‌కు ప్రెగ్నెన్సీ.. బికినీలో కియారా.. న్యూడ్‌గా మారిన సెక్స్‌బాంబ్
దేశవ్యాప్తంగా కరోనావైరస్ విపత్కర పరిస్థితులు సినీ ప్రముఖుల మరణాలు, వారిపై వెలువడిన కథనాలు, రూమర్లు మీడియాలోను, సోషల్ మీడియాలోను అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. యాంకర్ విష్ణు ప్రియ, టీఎన్నాఆర్, యాంకర్ శ్యామల, కంగన రనౌత్, రష్మీ గౌతమ్, పాయల్ రాజ్‌పుత్, యాంకర్ లాస్య, నటి ప్రగతి, శ్రీముఖి, ప్రియాంక చోప్రా, యాంకర్ శ్యామల, అరియానా గ్లోరి, ముక్కు అవినాష్, సుధీర్ సుడిగాలి, ఆర్టీవి, శ్రీరెడ్డి, నాగబాబు, రానా, మిహిక, త్రిషకి సంబంధించిన విషయాలు వైరల్ అయ్యాయి. లాక్‌డౌన్ సమయంలో తారలు ముచ్చట్లు, హంగామా, సెల్పీలు, ఎమోషనల్ సంబంధించిన అంశాలు మీడియాలో ప్రముఖంగా మారాయి. ఆ స్టోరీ వివరాల్లోకి వెళితే

Nusrat Jahan భర్తకు విడాకులు... ప్రియుడితో హీరోయిన్ డేటింగ్.. గర్బం దాల్చిన యువ ఎంపీ!
బెంగాలీ స్టార్ హీరోయిన్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ కొద్ది రోజులుగా జాతీయ మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షిస్తూ వస్తున్నది. తన భర్తతో విడిపోయినట్టు ఆమె వెల్లడించిన వార్తలు మీడియాలో సంచలనంగా మారాయి. అయితే ఇలాంటి వార్తలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న క్రమంలో నుస్రత్ గురించి మరో బాంబు పేలింది. ఆమె గర్బవతి అంటూ జాతీయ మీడియాలో రూమర్లు వైరల్ అవుతున్నాయి.

శ్రీహరి క్యారెక్టర్‌ను బయటపెట్టిన పృథ్వీ: ఇంటికి వెళ్లిన వాళ్లకు అలా చేసేవాడంటూ ఎమోషనల్
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి విలన్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత హీరోగా మారి.. అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించిన నటుడు శ్రీహరి. సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో గొప్ప గొప్ప పాత్రలను పోషించిన ఆయన.. చాలా కాలం పాటు టాలీవుడ్‌లో హవాను చూపించారు. కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే శ్రీహరి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన క్యారెక్టర్ గురించి ప్రముఖ కమెడియన్ పృథ్వీ రాజ్ ఓ షోలో కీలక వ్యాఖ్యలు చేశారు. తద్వారా అవన్నీ గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.

బికినీలో కియారా అద్వానీ రచ్చ.. వీడియోకు 11 లక్షల లైక్స్.. సోషల్ మీడియాలో రచ్చ రంబోలా!
అందాల భామ కియారా అద్వానీ మరోసారి తన అందచందాలతో రచ్చ చేసింది. ఓ వైపు ముంబైని వర్షాలు ముంచెత్తుండగా.. సోషల్ మీడియాలో ఈ బ్యూటీ బికినీలో గ్లామర్‌తో సునామీ సృష్టించే ప్రయత్నం చేసింది. ఆమె షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఏముందో ఓ సారి చూసొద్దాం పదండి...

నీవు మరింత స్లిమ్‌గా, హ్యండ్సమ్‌గా.. ఓంకార్‌కు యాంకర్ అనసూయ టెండర్
తెలుగు టెలివిజన్ రంగంలో మంచి జోష్, ఊపు ఉన్న రియాలిటీ షోలలో సిక్త్స్ సెన్స్ ఒకటంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఆద్యంతం ఉత్కంఠను రేపే విధంగా ఈ షోను డిజైన్ చేసి ప్రేక్షకులకు వినోదాన్ని హోస్ట్ ఓంకార్ పంచుతున్నారు. అయితే మొదటి మూడు సీజన్ల సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకొని 4వ సీజన్‌కు తెరలేపారు. సిక్త్స్ సెన్స్ సీజన్ 4కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

Katrina Kaif యువ హీరోతో రంజుగా సహజీవనం.. గుట్టు బయటపెట్టిన బాలీవుడ్ హీరో, డైరెక్టర్
బాలీవుడ్‌లో రూమర్లకు, గాసిప్స్‌కు ఏ మాత్రం కొదువ ఉండదనేది అందరికి తెలిసిందే. కత్రినా కైఫ్ డేటింగ్, అఫైర్ల విషయం ఎప్పడూ ట్రెండింగ్ టాపిక్‌గానే ఉంటుంది. గతంలో పలువురు యంగ్ హీరోలతో డేటింగ్, అఫైర్ బ్రేకప్స్ తర్వాత తాజాగా ఇటీవల కాలంలో దేశభక్తితో కూడి చిత్రాలతో ఆకట్టుకొంటున్న యువ హీరోతో సహజీవనం చేస్తున్నారనే విషయాన్ని అనిల్ కపూర్ కుమారుడు హర్షవర్ధన్ కపూర్ వెల్లడించారు.

వంటలక్కగా మారిన రకుల్ ప్రీత్ సింగ్.. వామ్మో అంటూ వీడియో పెట్టి మరీ పరువు తీసేసిన తమ్ముడు!
ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ రేంజ్ కి వెళ్ళిన రకుల్ ప్రీత్ సింగ్ కి ప్రస్తుతం తెలుగులో సినిమాలు కరువైన సంగతి తెలిసిందే. ఎక్కువగా హిందీ సినిమాల మీద ఫోకస్ పెట్టిన ఈ భామ కూడా ముంబైకి మార్చేసింది. తాజాగా వంటలక్క అవతారమెత్తిన రకుల్ ప్రీత్ సింగ్ దెబ్బకు ఆమె తమ్ముడు బెదిరిపోయాడు. బెదిరి పోవడమే కాక ఆమె చేసిన ఘనకార్యాన్ని వీడియో తీసి పోస్ట్ చేశారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

Actress Nusrat Jahan: భర్తకు గుడ్‌బై.. ఆ విషయంలో ఐ డోంట్ కేర్.. గ్లామరస్ ఎంపీ సెన్సేషనల్ కామెంట్
పశ్చిమ బెంగాల్‌లో గ్లామర్ హీరోయిన్‌గా రాణించిన నుస్రత్ జహాన్ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. వెండి తెరపైనే కాకుండా రాజకీయ ముఖచిత్రంపై కూడా ఆమె తన అందచందాలు, సమాజ సేవతో ఆకట్టుకొన్నారు. అయితే రెండు సంవత్సరాల క్రితం ఓ వ్యాపారవేత్తను మతాంతర వివాహం చేసుకొని సంచలనం సృష్టించారు. అయితే తాజాగా భర్తకు గుడ్‌బై చెప్పినట్టు వెల్లడించిన మరో సంచలనానికి తెర తీశారు.

ఆదికేశవరెడ్డిలా వస్తే.. అర్జున్‌రెడ్డిలా.. అనసూయ ఉండగానే... హైపర్ ఆది బట్టలు విడిపించిన యాంకర్
బుల్లితెరపైన హైపర్ ఆది కామెడీకి ఓ బ్రాండ్ వ్యాల్యూ ఉందంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఆయన ఏ షోలో ఉంటే అక్కడ వినోదం పండాల్సిందే. జబర్దస్త్, ఢీ లాంటి షోలో తనదైన శైలిలో హాస్యాన్ని పండిస్తున్నారు. త్వరలో యాంకర్, హోస్ట్, డైరెక్టర్ ఓంకార్ ప్రారంభించే సిక్త్ సెన్స్ షోలో ఆది రచ్చ చేశారు. ఓ కారణంగా బట్టలు విడిపించి హంగామా చేశారు.

యువ పొలిటీషియన్‌తో డేటింగ్.. నుస్రత్ జహాన్ మ్యారేజ్ బ్రేకప్ వెనుక కారణం అదే... భర్త దారుణంగా...
బెంగాల్ హీరోయిన్, యువ ఎంపీ నుస్రత్ జహాన్ దాంపత్య జీవితం మీడియా పతాక శీర్షికలను ఆకర్షించింది. రెండేళ్ల క్రితం మతాంతర వివాహం చేసుకొన్న నుస్రత్ ఇటీవల భర్త నిఖిల్ జైన్ నుంచి విడిపోయారు. అయితే ప్రస్తుతం ఆమె వివాహానికి సంబంధించిన చట్టబద్దత ఇప్పుడు వివాదంగాను, మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకు ప్రేమించి పెళ్లి చేసుకొన్న నిఖిల్ జైన్‌ను విడిచిపెట్టడానికి అసలు కారణాలు ఏమిటంటే...

Mia Khalifa: ఒంటిపై నూలు పోగు లేకుండా.. న్యూడ్ వీడియో రిలీజ్ చేసిన పోర్న్ స్టార్!
మియా ఖలీఫా.. అనే పేరు తెలియని కుర్రవాళ్ళు ఉండరు అనడంలో ఈ అతిసయోక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు కలిగిన ఈ శృంగార తార నటించిన పోర్న్ చిత్రాలు తక్కువే. కానీ ఈమె వీడియోలకు వచ్చిన వ్యూస్ లెక్కల్లో ఇప్పటికీ మరో పోర్న్ స్టార్ దాటలేదు. భారత మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోనీ తరహాలోనే మియా ఖలీఫా కూడా ఆ పరిశ్రమను విడిచిపెట్టి ఇప్పుడు గౌరవప్రదంగా జీవిస్తోంది. అయితే ఈ భామ తాజాగా నగ్నంగా కనిపించి షాకిచ్చింది.

వనితా విజయ్ కుమార్ నాలుగో పెళ్లి?.. అతడితో
రిలేషన్‌షిప్‌లో.. క్లారిటీ ఇచ్చిన వివాదాస్పద నటి
తమిళ నటి, బిగ్‌బాస్ ఫేం వనిత విజయ్ కుమార్ మరోసారి మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గతేడాది మూడో పెళ్లి చేసుకొని దక్షిణాదిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన వివాదాస్పద నటి మళ్లీ పెళ్లి వార్తల్లో మీడియా హెడ్‌లైన్స్‌ను ఆకర్షించింది. తాజాగా వనిత విజయ్ కుమార్ తన పెళ్లిపై వస్తున్న వార్తలపై స్పందిస్తూ...

Sixth Sense 4 అరియానా గ్లోరితో సయ్యద్ సోహైల్ ర్యాన్ రొమాన్స్.. హరికతో మెహబూబ్ జోష్‌గా
యాంకర్, సినీ డైరెక్టర్ ఓంకార్ వరుస షోలతో తెలుగు బుల్లితెరపై హల్‌చల్ సృష్టిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే డ్యాన్సీ ప్లస్ షో ఫైనల్స్ ముగించిన ఆయన మరో షోతో ముందుకొచ్చారు. ఇప్పటికే సిక్త్ సెన్స్ మూడు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసిన ఓంకార్ నాలుగో సీజన్‌తో సిద్దమయ్యారు.


Click it and Unblock the Notifications











