సెక్సీ గాడెస్ లా కత్రినా కైఫ్ (ఫొటో షూట్ ఫొటోలు)
ముంబై:బాలీవుడ్‌లో అటు హీరోయిన్‌గా, ఇటు ఐటెమ్ గాళ్‌గా సమాన స్థాయి హోదా అనుభవిస్తున్న హీరోయిన్ ఎవరూ అంటే కళ్లు మూసుకుని చెప్పే పేరు కత్రినా కైఫ్. హీరోయిన్‌గా నటించకపోయినా ఫర్వాలేదు, కనీసం ఐటెమ్ గాళ్‌గా కనిపించినా చాలు అని అభిమానులు వెర్రెత్తిపోతున్నారు. ఫ్యా్న్స్ ఊహలకి తగ్గట్టుగానే కత్రినా కూడా తన ఐటెమ్ వయ్యారాలతో అందరినీ కట్టిపడేస్తోంది.
ఎందుకిత క్రేజ్..కత్రినాకి అంటే ఇదిగా ఇలా..వోగ్ మ్యాగజైన్ ఫోటో షూట్ ద్వారా తన అందాలతో తాను శృంగార దేవతను అని మరోసారి గుర్తు చేసింది. ఆమె కోసం సల్మాన్ ఏంటి నార్త్ కుర్రాళ్లంతా కలలు కంటున్నారు. అయితే రణబీర్ తో తన డేటింగ్, మీటింగ్ అంటూ ఛలో పొలో మంటూ రణబీర్ తో తిరిగేస్తూ, సహజీవనం మొదలెట్టేసింది.
వోగ్ మ్యాగజైన్ ఫొటోలు స్లైడ్ షోలో ...
{photo-feature}
ఆ మధ్యన కత్రినా ఐటం చేస్తే బాగుంటుదని నమ్మిన దక్షిణాది నిర్మాతలు కూడా తమ చిత్రాలలో కత్రినా ఐటెమ్ పెడ్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. ఆలోచన వచ్చిందే తడవుగా మన తెలుగు చిత్రంలో ఓ ఐటెమ్ సాంగ్‌లో నటించమని అడగడానికి ఆమెవద్దకు వెళ్ళారు. కత్రినా ఐటెమ్‌తోపాటుగా హీరో హీరోయిజం కూడా పండితే ఈ చిత్రం విజయవంతవౌతుందన్న నమ్మకమే వారిని ముంబాయి దాకా తీసుకెళ్ళింది.
తీరా అక్కడికివెళితే బాలీవుడ్‌లో చేసే ఐటెమ్‌లు, టాలీవుడ్‌లో చేయడానికి కత్రినా ఆలోచిస్తోందట. బాలీవుడ్ అయితే నేషనల్ లెవల్లో పేరు వస్తుంది. అదే టాలీవుడ్ అయితే ప్రాంతీయంగా మిగిలిపోతుందన్న అనుమానంతో నో చెప్పేసిందిట కత్రినా.


Click it and Unblock the Notifications











