twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెలబ్రెటీస్ ప్యాంటీలెస్ షోలు చేస్తుంటే..కత్రినా టాప్ లెస్ షో చేయాలనుకుందా..!?

    By Sindhu
    |

    ఈమధ్య ఓ అవార్డ్ ఫంక్షన్లో కత్రినా కైఫ్ డ్యాన్స్ చేసింది. లూజ్ గా ఉన్న టాప్ వేసుకోవడంతో… అది కాస్తా జోరుగా స్టెప్పులేసే టైమ్ లో ఊడినంత పనిచేసింది. అయితే వెంటనే తేరుకుని కత్రిన టాప్ సరిచేసుకోవడంతో ఇబ్బంది తప్పింది. కెమెరా మెన్లకు మాత్రం ఏదో మిస్సయిందన్న ఫీలింగ్ మిగిలిపోయింది. ఈమధ్య హీరోయిన్లంతా ప్యాంటీషోలు చేస్తుంటే… కత్రిన ఇలా టాప్ షో చేయాలనుకుంది. అనుకుందో లేదో కత్రినకే తెలియాలి. కాకపోతే స్టేజ్ షో తర్వాత సన్నిహితుల దగ్గర మాత్రం డిజైనర్ తప్పిదం వల్లే ఇలా జరిగిందని చెప్పింది కత్రిన. లేకపోతే పాపులారిటీకోసం చేసుంటుందని అనుకోవచ్చా. అయినా కత్రినకేం అవసరం, ఇప్పుడు బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ఈమే కదా.

    అంతే కాదు అప్పుడెప్పుడో కెరీర్ స్టార్టింగ్ లో అవకాశాలకోసం ఎలాంటి క్యారెక్టర్లయినా చేస్తానని ఒప్పుకుంది కత్రినా కైఫ్. ముసలి క్యారెక్టర్ నటుడు గుల్షన్ గ్రోవర్ కి సైతం లిప్ కిస్ ఇవ్వడానికి వెనకాడలేదు. బూమ్ సినిమాలో ఈ సీన్ ఉంది. అయితే ఆ తర్వాత కత్రిన స్టార్ హీరోయిన్ అవ్వడం, మిగతా వాళ్లని లెక్కచేయకపోవడం చకచకా జరిగిపోయాయి. మెల్లగా కత్రిన, సల్మాన్ కి దగ్గరైంది. అందుకే బూమ్ సినిమాలో కనిపించే ముద్దు సీన్ డీవీడీల్లో మాత్రం కనిపించదు. సల్మాన్ పనిగట్టుకుని మరీ ఈ ముద్దుసీన్ డిలీట్ చేయించాడు. కానీ ఇప్పుడా సీన్ తో కలిపి కొత్త డీవీడీ రిలీజ్ చేయాలని చూస్తన్నారు నిర్మాతలు. ఫ్రెష్ డీవీడీలో కత్రిన హాట్ హాట్ ముద్దు సీన్ అందరూ చూడొచ్చనమాట.

    English summary
    Wardrobe malfunction took place while Katrina Kaif is performing on stage at Big IMA awards event. Due to malfunction Katrina’s red colored top’s strap kept slipping on her left shoulder. It kept on slipping that it could have come down all the way but Katrina reacted at the right moment to avoid further embarrassment.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X