కత్రినా కైఫ్ శృంగార సీన్లలో రెచ్చిపోయింది (ఫోటోస్)
హైదరాబాద్: హాట్ బ్యూటీ కత్రినా కైఫ్ 'బూమ్' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలి చిత్రంలోనే కత్రినా కైఫ్ శృంగార పరమైన సీన్లలో రెచ్చిపోయింది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, గుల్షన్ గోవర్ లాంటి ప్రముఖ నటులు నటించారు. అయితే ఆ మూవీ ద్వారా ఆమెకు పేరు రాలేదు. ఎందుకంటే అదొక బి గ్రేడ్ మూవీ.
ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన కత్రినాకు ఆశించిన గుర్తింపు దక్కలేదు. ఎప్పుడైతే కత్రినా కైఫ్ లైఫ్‌లోకి సల్మాన్ ఖాన్ వచ్చాడో...అప్పుడే ఆమె దశ తిరిగి పోయింది. పెర్పార్మెన్స్ పరంగా, అందం పరంగా, ఇతర అంశాల పరంగా కత్రినాలో చాలా మార్పు వచ్చింది. ఆమె అందం, ప్రతిభకు తోడు......హిట్ సినిమాలు కూడా తోడవటంతో బాలీవుడ్లో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది.
సల్మాన్ ఖాన్‌తో ప్రేమాయణం....ఆ తర్వాత అతనితో విడిపోవడం, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లోనూ ఆమె నటించడం, రణబీర్ కపూర్ లాంటి యంగ్ హీరోతో ఎఫైర్ లాంటి అంశాలు కూడా కత్రినాకు మరింత పాపులారిటీ తెచ్చి పెట్టాయి. సినిమాలు, పరిస్థితులు అన్నీ విధాలుగా కలిసి రావడంతో ....బాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకునే టాప్ హీరోయిన్‌గా ఎదిగింది కత్రినా కైఫ్.
పరిశ్రమకు వచ్చిన కొత్తలో కత్రినా కైఫ్‌లో అందం తప్ప.....మరేమీ లేదు. అప్పట్లో ఆమె పెర్ఫార్మెన్స్‌పై విమర్శలు సైతం వెలువడ్డాయి. నటిగా పేరు తెచ్చుకోవడానికి ఎంతగానోకష్ట పడింది. దీంతో పాటు తన అందానికి మరింత మెరుగులు దిద్దుకుంది. తెరపై హాట్ హాట్ సీన్లలో నటించడం, శృంగార రసం ఒలికించడంలో సక్సెస్ అయింది. ఇలా కత్రినా అగ్రస్థానికి రావడం వెనక ఎన్నో కారణాలు దాగి ఉన్నాయి. ఇప్పటి వరకు కత్రినా కైఫ్ నటించిన సినిమాల్లోని కొన్ని హాట్ అండ్ సెక్సీ సీన్లు స్లైడ్ షోలో....

జబ్ తక్ హై జాన్
సల్మాన్ ఖాన్‌తో విడిపోయిన తర్వాత కత్రినా కైఫ్ షారుక్ ఖాన్‌కు దగ్గరైంది. ఈ చిత్రంలో షారుక్-కత్రినాలపై చిత్రీకరించిన హాట్ సీన్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

దే దనా దన్
‘దే దనా దన్' చిత్రంలో అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్‌లపై చిత్రీకరించిన సాంగ్ అప్పట్లో ఓ సెన్సేషన్. బాలీవుడ్ చరిత్రలో వచ్చిన హాట్ హాట్ సాంగుల్లో అదీ ఒకటిగా నిలిచింది.

బూమ్
బాలీవుడ్లో కత్రినా కైఫ్ నటించిన తొలి చిత్రం బూమ్. తొలి చిత్రంలోనే కత్రినా కైఫ్ హాట్ సీన్లలో రెచ్చిపోయింది.

జిందగీ న మిలేగీ దొబారా
జిందగీ న మిలేగీ దొబారా చిత్రంలో కత్రినా కైఫ్, హృతిక్ రోషన్లపై చిత్రీకరించిన ముద్దు సీన్ సినిమాకే హైలెట్ అయింది.

ఏక్ థా టైగర్
ఏక్ థా టైగర్ చిత్రంలో కత్రినా కైఫ్, సల్మాన్ ఖాన్‌పై చిత్రీకరించిన రొమాంటిక్ సీన్లు సినిమాకే హైలెట్ అయ్యాయి.

న్యూయార్క్
న్యాయార్క్ చిత్రంలో కత్రినా కైఫ్, జాన్ అబ్రహంలపై చిత్రీకరించిన బోల్డ్ సీన్లు యూత్‌లో హీట్ పుట్టించాయి.


Click it and Unblock the Notifications











