»   »  కత్రినా కైఫ్ హాట్ అండ్ సెక్సీ అవతారాలు (ఫోటోలు)

కత్రినా కైఫ్ హాట్ అండ్ సెక్సీ అవతారాలు (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్లో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న తారల్లో కత్రినా కైఫ్ ఒకరు. అతి తక్కువ కాలంలోనే తనకంటే ముందున్న భామలను వెనక్కి టాప్ పొజిషన్‌కు చేరుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఇందు కోసం కత్రినా చాలా కష్ట పడింది. తొలి నాళ్లలో ఆమె పెర్ఫార్మెన్స్‌పై విమర్శల వర్షం కురిసింది.

అలా విమర్శలు చేసిన వారి నోళ్లు మూయించేలా....తాను ఏంటో నిరూపించుకుంది. అందం పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా, డాన్స్ పరంగా తనకు తానే సాటిగా చాటి చెప్పింది. బాలీవుడ్లో 'బూమ్' సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన కత్రినా కైఫ్ ఇపుడు చేతి నిండా భారీ బడ్జెట్ ప్రాజెక్టులతో, భారీ పారితోషికం తీసుకుంటూ తన హవా కొనసాగిస్తోంది.

తొలినాళ్లలో కత్రినాపై విమర్శలు వెల్లువెత్తినా...తొలి నాళ్లలో ఆమె నిలదొక్కుకోవడానికి ఊతం ఇచ్చింది మాత్రం ఆమె గ్లామరే అని చెప్పక తప్పదు. ఫోటో షూట్లలో ఆమె హాట్ అండ్ సెక్సీ అవతారాలు అప్పట్లో ఓ సెన్సేషన్.

కత్రినా హాట్ అవతార్ 1

కత్రినా హాట్ అవతార్ 1


గుర్రం ఫోజు ఇచ్చిన కత్రినా కైఫ్. కత్రినా కైఫ్ కూడా అరేబియన్ గుర్రంలా హాట్ హాట్‌గా మెరిసిపోతోంది కదూ...

కత్రినా హాట్ అవతార్ 2

కత్రినా హాట్ అవతార్ 2


మగ్జిమ్ ఫోటో షూట్లో కత్రినా కైఫ్ తన బ్యాక్ అందాలను ఇలా ఆరబోసింది.

కత్రినా కైఫ్ హాట్ అవతార్ 3

కత్రినా కైఫ్ హాట్ అవతార్ 3


కత్రినా కైఫ్ ఈ ఫోటో షూట్లో ఎక్స్ ఫోజింగ్ చేసినట్లుగా...ఏ ఫోటో షూట్లోనూ ఎక్స్ ఫోజింగ్ చేయలేదు.

కత్రినా కైఫ్ హాట్ అవతార్ 4

కత్రినా కైఫ్ హాట్ అవతార్ 4


సముద్రం ఒడ్డున బికినీ షూట్లో కత్రినా కైఫ్ హాట్ అండ్ సెక్సీగా....

కత్రినా కైఫ్ హాట్ అవతార్ 5

కత్రినా కైఫ్ హాట్ అవతార్ 5


న్యూడ్ ఫోజును తలపించేలా ఉన్న ఈ ఫోటో చూసారా....కత్రినా లుక్ అదరిపోయింది కదూ.

కత్రినా హాట్ అవతార్ 6

కత్రినా హాట్ అవతార్ 6


ఓ మేగజైన్ కోసం జరిగిన ఫోటో షూట్లో కత్రినా కైఫ్ సెడెక్టివ్ లుక్...

కత్రినా కైఫ్ హాట్ అవతార్ 7

కత్రినా కైఫ్ హాట్ అవతార్ 7


ఈ ఫోటో షూట్లో కత్రినా కైఫ్ శృంగార దేవతలా వెలిగి పోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

కత్రినా కైఫ్ హాట్ ఫోటో 8

కత్రినా కైఫ్ హాట్ ఫోటో 8


మత్తెక్కించే అందాలు కత్రినా కైఫ్ సొంతం. అందుకు ఈ హాట్ ఫోటయే నిదర్శనం.

కత్రినా కైఫ్ 9

కత్రినా కైఫ్ 9


బికినీ బ్లౌజ్‌లో కత్రినా కైఫ్ అందాలు అదరహో అంటున్నారు ఆమె అభిమానులు.

కత్రినా కైఫ్ బ్లాక్ 10

కత్రినా కైఫ్ బ్లాక్ 10


బ్లాక్ కలర్ డ్రెస్సులో కత్రినా కైఫ్ అందాలు అందిరిపోయేలా ఉన్నాయి కదూ!

కత్రినా కైఫ్ 11

కత్రినా కైఫ్ 11


హీరోయిన్ కత్రినా కైఫ్‌కు సంబంధించిన మరో హాట్ లుక్

కత్రినా కైఫ్ 12

కత్రినా కైఫ్ 12


కత్రినా కైఫ్ ను చాలా మంది అభిమానులు అందాల దేవతగా ఆరాధిస్తుంటారు.

English summary
Katrina Kaif's celebrated her birthday today with her beau Ranbir Kapoor. While the details of her birthday party will be revealed later, what we want to show is damsel Katrina Kaif's hot images. Yes, the actress's never seen before dare to bare avatars in photoshoots. Apart from her debut movie Boom, we had never seen Katrina Kaif exposing as much as she has in these photoshoots, take a look at it and decide for yourself what I am talking about.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu