ముదురు హీరోలకు ఆమె నై

ఇక ఈ టాపిక్ అంతా ఇటీవల 'ధూమ్" చిత్ర దర్శకుడు సంజయ్ దగ్గర వచ్చింది. అతను ఆ మధ్య 'కిడ్నాప్' అనే సినిమా తీసి చేతులు కాల్చుకున్నాడు. తదుపరి చిత్రం అలాకాకుడదని తను చెయ్యబోయే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో హీరోయిన్‌గా కత్రినా అయితే బాగుంటుందని భావించి ఆమెను సంప్రదించగా 'నేను యంగ్ హీరోలతోనే చెయ్యాలనుకుంటున్నాను హీరో ఎవరు?" అని ప్రశ్నించిందట. 'ఇమ్రాన్ హస్మి' అనే సరికి అయితే 'ఓకె" అందట. ఏదైమైనా తనను కలిసిన నిర్మాతలను 'హీరో ఎవరు?"అంటూ ఆరా తీసి మరీ కాల్షీట్లు ఇస్తోందట.
katrina kaif salman dhoom sanjay kidnap imran hasmi కత్రినా కైఫ్ యంగ్ హీరో ఇమ్రాన్ హస్మి కిడ్నాప్ సల్మాన్


Click it and Unblock the Notifications