లోదుస్తులు కనిపించేలా...కత్రినా సెక్సీ డ్రెస్సింగ్ (ఫోటో)
ముంబై : బాలీవుడ్ సెక్సియెస్ట్ బ్యూటీగా అభిమానుల నీరాజనాలు అందుకుంటున్న కత్రినా కైఫ్....ఏ కార్యక్రమానికి హాజరైనా కత్తిలాంటి డ్రెస్సింగుతో అందరి దృష్టిని అదర గొడుతుంది. అయితే ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన కత్రినా తన డ్రెస్సింగ్ తో షాక్ ఇచ్చింది. తన లోదుస్తులు(బ్రా) బయటికి కనిపించేలా ఉల్లిపొర లాంటి బ్లాక్ టాప్‍లో మతి పోగొట్టింది.
ఇక్కడ ఫోటో చూస్తే మీకు అసలు విషయం అర్థం అవుతుంది. అయితే ఆమె కావాలనే ఇలాంటి డ్రెస్ వేసిందో లేక మరేమో కానీ....బ్లాక్ డ్రెస్ మాత్రం అదిరి పోయింది. అయితే ఫోటో గ్రాఫర్లు ఫోటోలు తీస్తుంటే తన మొహం ఎందుకు చాటేస్తోందో మాత్రం అర్థం కావడం లేదు. బహుషా తన లోదుస్తులు కనిపిస్తుండటంతో సిగ్గేసిందేమో!
ప్రస్తుతం కత్రినా 'ధూమ్-3' చిత్రంలో నటిస్తోంది. గతంలో వచ్చిన రెండు 'ధూమ్' సిరీస్‌లలో ఇషా డియోల్, ఐశ్వర్య రాయ్, బిపాస బసులతో బికినీలు వేయించారు. తాజాగా 'ధూమ్-3' చిత్రంలో కూడా కత్రినా హాట్ హాట్ బికినీలో దర్శనం ఇవ్వనుంది.


Click it and Unblock the Notifications












