For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బోల్డ్ గా అంటే మరీ ఇలానా...!? "కాలా చష్మా" లో రెచ్చిపోయిన కత్రినా : చిక్నీ చమేలీకూడా తక్కువే

  |

  "మైనేం ఈజ్ షీలా" "చిక్నీ చమేలీ" ఈ రెండు పాటలు చాలు కత్రినా స్టామినా ఏమిటో చెప్పటానికి... మెస్మరైజింగ్‌ అందంతో అభిమానులకు కిర్రెక్కించే కత్తిలాంటి భామ కత్రినా కైఫ్‌. ఈమె అందానికి ఫిదా అవని మగ మహారాజులు ఉండరంటే అతిశయోక్తి కాదు.మొహమాటం అనే ప‌దం క‌త్రినా డిక్ష‌న‌రీలోనే లేదు. అందాల ఆర‌బోత‌లో పిహెచ్ డీ పూర్తిచేసింది ఈ భామ‌. ఎంత కావాలంటే అంత‌.. రెడీ అంటూ రెచ్చిపోతోంది క్యాట్స్. ఇప్పుడు మళ్ళీ ఇంత అర్జంటు గా కత్రినా నదాల గురించి చెప్పుకోవాలసిన అవసరం ఏమొచ్చిందా అన్న అనుమానం మీకొస్తే మాత్రం... ఇంకా మీరు "కాలా చష్మా" చూదలేదన్న మాటే...

  బాలీవుడ్‌లో కత్రినా నటిస్తోన్న తాజా చిత్రం 'బార్‌ బార్‌ దేఖో'. ఈ చిత్రం కోసం హీరో సిద్దార్ధ మల్హోత్రాతో కలిసి 'కాలా ఛష్మా' పాటకి స్టైలిష్‌గా స్టెప్పులతో అదరగొట్టేసింది. సోషల్‌ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో సాంగ్‌ వైరల్‌ అయిపోయింది. ఇంటర్నెట్‌లో విడుదలైన కాస్సేపటికే రికార్డుల మీద రికార్డులు సృష్టించేస్తోందట... మరి అంతగా ఆరబోసిన అందాలేమిటో... అసలు బార్..బార్ దేఖటానికక్కడ ఏముందో స్లైడ్ షోలో చూడండి....

  సిద్ధార్థ్ మల్హోత్రా

  సిద్ధార్థ్ మల్హోత్రా

  సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా రూపొందుతున్న చిత్రం బార్ బార్ దేఖో. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఒక పాట స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్ లో జరిగింది. సెట్టే కాదు క్యాట్స్ కూదా అదుర్స్ అంటున్నారు.

  మాస్టర్ బాస్కో కి

  మాస్టర్ బాస్కో కి

  ఈ పాట షూట్ అయ్యాక బానే ఉంది గానీ పాపం కొరియో గ్రఫీ చేసిన మాస్టర్ బాస్కో కి మాత్రం చుక్కలు చూపించిందట కత్రిన.

  డాన్స్ మూమెంట్స్

  డాన్స్ మూమెంట్స్

  ఆ పాటకు బాస్కో సమకూర్చిన డాన్స్ మూమెంట్స్ అంతగా నచ్చకపోవడంతో పాట మరేదో చిన్న పొరపాటు చేశాడట. నిజానికి చెప్పాలంటే సినిమా షూటింగ్ లో చిన్న చిన్న పొరపాట్లు కామన్.కానీ కత్రినా చిన్న దానికే నానా యాగి చేసిందని సమాచారం. పెద్ద పెద్దగా కేకలు వేయడంతో డాన్స్ మాస్టర్ ఆమెను కూల్ చేయడానికి ప్రయత్నించిన ఆమె ఆగలేదట.

  బట్టలు చిన్నవే

  బట్టలు చిన్నవే

  బట్టలు చిన్నవే వేసినా కేకలు మాత్ర పెద్దగానే వేసిందట. అసలే పేరున్న హీరోయిన్ ఇంకేం చేస్తారెవరైనా... బాస్కో మాస్టర్ కూదా చాలా కూల్ గా సాంగ్ కంప్లీట్ చేసేసాడు.

  కత్రినా

  కత్రినా

  కత్రినా మామూలుగా చాలా కూల్ గా ఉంటుంది. మరి ఆరోజు ఎందుకు ఆమె ఇంత ఇరిటేట్‌గా ఫీలయ్యిందో అని ఆమెతో రెగ్యులర్ గా పని చేసే వారంటున్నారు. మరి కొంత మందేమో ఆ కోపానికి మరో కారణం ఉంది పాపం దానికి బాస్కో మాస్టర్ బలయ్యాడు అని అంటున్నారు. ఇంతకీ క్రతినాకు ఎందుకం కోపం? అనే విషయం గురించి ఆరా తీస్తే తెలిసిన విషయం ఏమిటంటే....

  రణబీర్ కపూర్

  రణబీర్ కపూర్

  ఇటీవల తన ప్రియుడు రణబీర్ కపూర్ దీపికా పదుకొనే జంటగా నటించిన 'తమాషా'కి కూడా బాస్కోనే స్టెప్స్ సమకూర్చాడు. అవి మరీ బోల్డ్‌గా ఉన్నాయట. దాంతో అప్పటి నుంచి ఆ మాస్టర్‌పై కోపంగా ఉందట.

  రణబీర్

  రణబీర్

  రణబీర్ ని ఏమీ అనలేక ఇలా డాన్స్ మాస్టర్ పై ఫైరంయింటున్నారు ఆమె సన్నిహితులు!డాన్స్ మాస్టర్ హర్ట్ అయ్యాడని తెలుసుకున్న కత్రినా తనదైన శైలితో నవ్వుతూ ఏదో తమాషాకి అన్నట్టు కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేసిందట.

  బాస్కో

  బాస్కో

  సరే ఈ కథంతా మనకెందుకు గానీ అంత హర్ట్ చేసినా మాస్టర్ బాస్కో మాత్రం అదేదీ మనసులో పెట్టుకోకుండా సాంగ్ మాత్రం అదిరిపోయేలా వచ్చేట్టు చేసాడు. ఈ స్టెప్పులకి సాంగ్ చూసిన వాళ్ళంతా నోళ్ళు వెళ్ళబెట్టేస్తున్నారట.

  సిద్దార్ధ మల్హోత్రా

  సిద్దార్ధ మల్హోత్రా

  సెప్టెంబర్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి దర్శకుడు నిత్యా మెహ్రా. సినిమాలో కత్రినా, సిద్దార్ధ మల్హోత్రా మధ్య ఆన్‌ స్క్రీన్‌ కెమిస్ట్రీ గురించి బాలీవుడ్‌లో గుసగుసలు గుప్పుమంటున్నాయి.

  రణ్‌బీర్‌కపూర్‌తో

  రణ్‌బీర్‌కపూర్‌తో

  రణ్‌బీర్‌కపూర్‌తో పీకల్లోతు ప్రేమాయణం నడిపిన కత్రినా, ఈ మధ్య అతనికి కాస్త దూరంగా వుంటోన్న విషయం విదితమే. సిద్దార్ధ, కత్రినా మధ్య తాజా ఆన్‌స్క్రీన్‌ రొమాన్స్‌.. కత్రినా - రణ్‌బీర్‌ల మధ్య గ్యాప్‌ని మరింత పెంచడం ఖాయమని బాలీవుడ్‌ సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు.

  చికినీ చమేలీ

  మొత్తానికి మరోసారి చికినీ చమేలీ రేంజ్ లో రెచ్చిపోయిందంటున్నారు నెటిజన్లు.. ఇప్పటికే రెండు పాటల్లోనూ ఉన్న అందాలన్నీ ఆరబోసిన కత్రినా మరీ పాటలో తన డాన్స్ ని అదనంగా చేర్చింది ఓసామీరూ "కాలా చష్మా" లో ఓ లుక్కేయండి మరి....

  English summary
  Baar Baar Dekho song Kala Chashma Katrina Kaif & Sidharth Malhotra slay it in this party starter of the year.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X