For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బికినీలో సెక్స్ బాంబ్ లా ..స్టార్ హీరోయిన్...కళ్లు తిప్పుకోలేరు (ఫొటోలు)

  By Srikanya
  |

  ముంబై: రీసెంట్ గా...కాలా చ‌ష్మా సాంగ్‌తో కుర్రాళ్ల మ‌తి పోగిట్టిన బాలీవుడ్ బ్యూటీ క‌త్రినాకైఫ్‌..మరోసారి మనల్ని పిచ్చెక్కించటానికి రెడీ అయిపోయింది. తాజాగా ఆమె స్విమ్ సూట్‌లో దర్సకనమిచ్చి అభిమానులకు ఆనందం కలగచేసింది.

  రీసెంట్ గా ఆమె చష్మా సాంగ్ చూసిన వాళ్లు షాక్ అవుతున్నారు. అంత ప్రతిభ ఆమెలో ఉందని వారు ఒప్పుకుంటున్నారు. తొలి రోజుల్లో అంటే అల్లరి పిడుగు చిత్రం చేసేటప్పుడు బాలయ్యే డాన్స్ నేర్పాడని ఆమె ఇంటర్వూలో చెప్పింది. అలాంటిది ఇవాళ బాలీవుడ్ ని షేక్ చేసేస్తోంది.

  బార్ బార్ దేఖో సినిమా కోసం ఆమె సిద్ధార్థ్ మ‌ల్హోత్రాతో పండించిన కెమెస్ట్రీ ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. వీటికి సంబంధించిన ఫొటోల‌ను సినిమా స‌హ‌నిర్మాత క‌ర‌ణ్ జోహార్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు.

  ఆ మధ్యనే ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్‌ 9న 'బార్‌ బార్‌ దేఖో' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర నిర్మాత కరణ్‌ జోహార్‌, దర్శకురాలు నిత్యా మెహ్రా.

  సినిమాల్లోనే కాకుండా కత్రినా నటించిన ఐటెం పాటలకు(చికినీ ఛమేలీ, షీలా కీ జవానీ) పిచ్చ క్రేజ్‌ ఉంది. అజబ్‌ ప్రేమ్‌ కీ గజబ్‌ కహానీ చిత్రం తర్వాత రణ్‌బీర్‌, కత్రినఆల స్నేహం ప్రేమగా మారింది. కొన్నాళ్ల పాటు బాగానే నడిచిన వీరి ప్రేమాయణం ఒక్కసారిగా పట్టాలు తప్పింది. ప్రస్తుతం కత్రినా రణ్‌బీర్‌కి జంటగా జగ్గాజాసూస్‌, సిద్దార్థ్‌ మల్హోత్రాకి జంటగా బార్‌ బార్‌ దేఖో సినిమాలో నటిస్తోంది.

  స్లైడ్ షోలో మీరు కత్రినా అందాలు చూడవచ్చు....

  దుమ్ము దులుపుతోంది

  దుమ్ము దులుపుతోంది

  తొలి రోజుల్లో కత్రినాకి డ్యాన్స్‌ అస్సలు వచ్చేది కాదు. ఇప్పుడు ఐటెం పాటలతో బాలీవుడ్‌ను దుమ్ము దులిపేస్తోంది.

  తెలుగువాళ్లకి

  తెలుగువాళ్లకి

  'మల్లీశ్వరి'గా పరిచయమై తెలుగు ప్రేక్షకుల గుండెల్లో 'అల్లరి పిడుగు'లా మారింది కత్రినాకైఫ్.

  హిందీ సమస్యే తెలుగువైపు

  హిందీ సమస్యే తెలుగువైపు

  కానీ కత్రినాకి హిందీ పలకడం కూడా సరిగ్గా రాకపోవడంతో ఆమెకు అవకాశం ఇవ్వడానికి ఎవ్వరూ మొగ్గు చూపలేదు. 2004లో వెంకటేశ్‌కి జోడీగా 'మల్లీశ్వరి' సినిమాలో అవకాశం వచ్చింది.

  కలిసిరాలేదు కానీ

  కలిసిరాలేదు కానీ

  'మల్లీశ్వరి' చిత్రం కత్రినాకి మంచిపేరు తెచ్చిందనే చెప్పుకోవాలి. ఆ తర్వాత బాలకృష్ణకి జంటగా 'అల్లరిపిడుగు' చిత్రంలో నటించింది. సినిమా ఫ్లాఫైంది.

  బాలకృష్ణే నేర్పించాడు

  బాలకృష్ణే నేర్పించాడు

  కత్రినాకి డ్యాన్స్‌ చేయడం అస్సలు వచ్చేది కాదు. అప్పుడు బాలకృష్ణే తనకు డ్యాన్స్‌లో మెళకువలు చెప్పారని కత్రినా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

  మలుపు

  మలుపు

  హిందీలో సల్మాన్‌ ఖాన్‌కి జంటగా 'మైనే ప్యార్‌ క్యూ కియా' సినిమాలో నటించింది. అక్కడి నుంచి కత్రినా జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది.

  ఆ తర్వాత

  ఆ తర్వాత

  అక్షయ్‌కుమార్‌కి జంటగా నటించిన 'నమస్తే లండన్‌' కూడా మంచి హిట్‌ సాధించింది.

  వరస ఆఫర్స్ తో

  వరస ఆఫర్స్ తో

  ఇక వరుసగా అవకాశాలు వస్తుండడంతో కత్రినా ఇండియాలోనే స్థిరపడి పోవాలనుకుంది.

  నటన శూన్యం

  నటన శూన్యం

  కత్రినా నటించిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసినా నటన పరంగా మాత్రం కత్రినాకి మంచి మార్కులు పడలేదు.

  విమర్శలు

  విమర్శలు

  హావాభావాలుపండించడం వచ్చేది కాదని, ఒకే తరహా పాత్రల్లో ఎక్కువగా నటిస్తోందని ఎన్నో విమర్శలు ఎదుర్కొంది.

  అప్పటినుంచే

  అప్పటినుంచే

  2009లో ఉగ్రవాద నేపథ్యంలో వచ్చిన 'న్యూయార్క్‌' సినిమాలో కత్రినా పాత్రకు మంచి ఆదరణ లభించింది.

  న్యూయార్క్‌

  న్యూయార్క్‌

  'న్యూయార్క్‌' సినిమాకు గానూ ఉత్తమ నటిగా కత్రినా ఫిలింఫేర్‌కు అవార్డ్‌కు నామినేట్‌అయింది.

  ఇక వరుసగా ...

  ఇక వరుసగా ...

  అజబ్‌ ప్రేమ్‌కీ గజబ్‌ కహానీ, రాజ్‌నీతి, జిందగీ నా మిలేగీదొబారా, మేరీ బ్రదర్‌ కీ దుల్హన్‌, సింగ్‌ ఈజ్‌ కింగ్‌, ఏక్‌ థా టైగర్‌, ధూమ్‌-3 సినిమాల్లో నటించింది

  వంద కోట్లు

  వంద కోట్లు

  సల్మాన్‌తో నటించిన ఏక్‌ థా టైగర్‌, ఆమిర్‌తో నటించిన ధూమ్‌-3 సినిమాలు రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాయి.

  ముందుకొచ్చారు

  ముందుకొచ్చారు

  ఈ సినిమాల తర్వాత కత్రినాకి కమర్షియల్‌ చిత్రాల్లో అవకాశంఇవ్వడానికి దర్శకులు ముందుకొచ్చారు.

  సాయిం చేసారు

  సాయిం చేసారు

  ఓ రకంగా చెప్పాలంటే కత్రినా సినిమా కెరీర్‌ కోసం సల్లూభాయ్‌ చాలా సాయం చేశాడు.

  హిందీ

  హిందీ

  హిందీలోనే కాకుండా కత్రినా మళయాళంలోనూ నటించింది. బలరాం వర్సెస్‌ తారాదాస్‌ అనే చిత్రంలో కత్రినా మమ్ముటితో కలిసి నటించింది.

  English summary
  Katrina Kaif took the internet by storm with her hotness in the song Kaala Chashma and people went absolutely nuts with her sizzling body and abs. If that was not enough to blow people's mind, Katrina Kaif has shared another hot picture sporting an orange bikini and having an intimate moment with Sidharth Malhotra, which what looks like an island.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X