కమిట్ అయ్యాక కామ్ గా ఉంటే చాలు: కత్రినా
ఈ మధ్య కత్రినాకైఫ్ ఒక సమావేశంలో పాత్రికేయులతో మాట్లాడుతుండగా ఒక విలేకరి సల్మాన్ ఇతర హీరోయిన్స్ తో రొమాన్స్ చేసాడు కదా మరి మీరు ఎలా సల్మాన్ తో ఎఫైర్ కంటిన్యూచేస్తున్నారు అని అడిగారు. దీనికి కత్రినా సమాధానంగా ఏమండీ వాళ్ళే చెప్పారు పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు, ప్రాప్తం కొద్ది భ్యార్య అంటారు కదా. అలానే నాకు యాక్సిడెంటల్ గా సల్లూ దొరికాడు. ఆయనకు అమ్మాయిల తో పరిచయాలు లేవని అనను. మగాళ్ళే అంత.
కాకపోతే ఒకే భార్య అన్న మగాడు రాముడు తప్ప ఇంకొకరు ఎవరు చెప్పండి. కాబట్టే ఇంతకు ముందు ఎలా తిరిగినా నాతో కమిట్ అయ్యాక కామ్ గా ఉన్నాడా లేదా అన్నదే చూస్తా, అంతకు మించి మగాడి నుంచి ఏం ఆశించినా భంగ పడటం తప్ప ఇంకోటి లేదు. ఇది అనుభవం మీద చెబుతున్న మాట అంటూ కితాబిచ్చింది కత్రినా.
కత్రినా కైఫ్ సల్మాన్ ఖాన్ ఐశ్వర్యా రాయ్ మల్లీశ్వరి అల్లరి పిడుగు వెంకటేష్ బాలకృష్ణ katrina kaif salman khan ashwarya rai malleswari allari pidugu venkatesh balakrishna


Click it and Unblock the Notifications