»   » హాట్ లేడీ కత్రినా... ఫ్యామిలీ, చిన్ననాటి చిత్రాలు

హాట్ లేడీ కత్రినా... ఫ్యామిలీ, చిన్ననాటి చిత్రాలు

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ముంబై: టాలీవుడ్‌లో "మల్లీశ్వరి"గా తళుక్కున మెరిసి.. ఆ తర్వాత బాలీవుడ్ సామ్రాజ్యానికి రారాణిగా నిలిచిన కత్రినా కైఫ్ పూర్తిగా భారతీయురాలు కాదని, ఆమె సగం విదేశీయురాలని ఆ మధ్య దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఆమె తండ్రి కాశ్మీరుకు చెందిన వాడు కావడం, తల్లి విదేశీయురాలు కాదవడే ఇందుకు కారణం.

  తల్లి విదేశీయురాలైనా కత్రినా రూపం ఇండియన్‌లా ఉండటం ఆమెకు కలిసొచ్చింది. ఆమె అందం ముందు ఆ ఆరోపణలన్నీ దిగదుడుపే అయ్యాయి. ఇటీవల ఓ జ్యువెలరీ షాపు ఓపెనింగ్ కార్యక్రమంలో కత్రినా మాట్లాడుతూ... తాను చిన్నప్పటి నుంచి విదేశాల్లో పెరిగానని, 8 నుంచి 9 దేశాల్లో నా జీవితం గడించిందని, అలా పెరగడం కూడా నాకు చాలా ప్లస్సయింది' అని చెప్పుకొచ్చింది. టాప్ పొజిషన్ గురించి తాను ఎప్పుడూ ఆలోచించ లేదు, దాని గురించి నేనెప్పుడు ఒత్తిడికి గురి కాలేదని స్పష్టం చేసింది.

  కత్రినా కైఫ్ ఫ్యామిలీ, చిన్న నాటి ఫోటోలు...

  తన ఫ్యామిలితో కత్రినా కైఫ్. ఇందులో కేవలం కత్రినా మాత్రమే ఇండియన్ లుక్ తో ఉంది.

  చిన్ననాటి కత్రినా.... తండ్రి ఓడిలో ఉన్న దృశ్యం.

  కత్రినా కైఫ్ చిన్ననాటి ఫోటో.. ఎంత క్యూట్ గా ఉందో

  కత్రినా కైఫ్ క్యాజువల్ లుక్

  మోడ్రన్ డ్రెస్ లో కూడా కత్రినా కైఫ్ ఎంత అందంగా ఉందో...

  సింపుల్ మేక్‌తో కూడా హాట్ గా మెరిసిపోతున్న కత్రినా కైఫ్..

  English summary
  Though Katrina Kaif was brought up on foreign shores, she doesn't feel that this element has ever acted as a deterrent to her acting career in Bollywood. The 28-year-old star rather feels that this aspect of her life has made her personality "extremely adaptable" to varied shades of cultures. "I have been to 8-9 countries during first 12 years of life. This has made me extremely adaptable," said Katrina, who was here last evening to launch the website Gitanjalishop.com of jewellery brand Gitanjali.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more