ప్రియుడితో కలిసి బికినీలో కత్రినా కైఫ్ సరసాలు...(ఫోటోలు)
ముంబై : బాలీవుడ్ హాట్ హీరోయిన్ కత్రినా కైప్, యంగ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్ మధ్య చాటు మాటుగా ప్రేమాయణం సాగుతుందనేది బహిరంగ రహస్యమే. చాలా సందర్భాల్లో వీరిద్దరు కలిసి అనుమాన పడేలా వ్యవహరించారు. కొన్ని సందర్భాల్లో రెడ్ హ్యాండెడ్‌గా దొరికి పోయారు.
వీరి మధ్య ఎంత ఘాటు ప్రేమ వ్యవహారం నడుస్తుందనే విషయం ఖరారు చేసే కొన్ని ఫోటోలు బయటకు లీకయ్యాయి. ఇటీవల వీరిద్దరు కలిసి స్పెయిన్ వెళ్లారు. అక్కడ వీరిద్దరు లోకల్ రిసార్టులు, పబ్బుల్లో తెగ ఎంజాయ్ చేసారు. సముద్రం ఒడ్డున బట్టలన్నీ విప్పేసి కేవలం బికినీ, లోదస్తులతోనే జలకాలాడారు.
తాజాగా బయట పడ్డ ఫోటోలు బాలీవుడ్లో చర్చనీయాంశం అయింది. విదేశాల్లో వీరిద్దరు ఆ....సరదా కూడా తీర్చుకునే ఉంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
స్లైడ్ షోలో మరన్ని వివరాలు ఫోటోలు

బికినీలో కత్రినా, పక్కనే రణబీర్
టూ పీస్ రెడ్ అండ్ వైట్ బికినీలో కత్రినా కైఫ్ స్పెయిన్ సముద్ర తీరంలో...పక్కనే ఆమె ప్రియుడు రణబీర్ కపూర్. వీరి మధ్య ప్రేమ వ్యవహారం మహా రంజుగా నడుస్తుంనడానికి ఈ ఫోటోలే నిదర్శనం అని బాలవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు.

గతంలోనూ దొరికిపోయారు
ఏప్రిల్ 29, 2013న రణబీర్, కత్రినా వారి వారి సినిమా షూటింగుల్లో భాగంగా ముంబైలోని ఫిల్మ్ సిటీకి వచ్చారు. షూటింగ్ మధ్యలో ఇద్దరూ కలిసారు. రణబీర్‌కు సంబంధించిన వానిటీ వ్యాన్లో గంటకుపైగా ఏకాంతం గడిపారు. ఇద్దరూ వ్యాన్లో ప్రేమ కలాపాలు సాగించారని, ఎంజాయ్ చేసారనే గుసగుసలు వినిపించాయి.

పుకార్లు షికార్లు
బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ మరోసారి వార్తల్లోకెక్కారు. వీరి మధ్య ఎఫైర్ ఉందని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని గతంలో చాలా పుకార్లు షికార్లు చేసాయి. తాజాగా వీరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలకు బలం చేకూరుస్తూ పలు సాక్ష్యాలు వెలుగులోకి వచ్చాయి.

వీరిద్దరు ఎంత క్లోజ్ అంటే...?
ఇటీవల ఓసారి కత్రినా అవార్డుల కార్యక్రమానికి విదేశాలకు వెళ్లి వస్తుండగా...రణబీర్ స్వయంగా వెళ్లి పికప్ చేసుకున్నాడట. అంతే కాదు ఓసారి కత్రినా రణబీర్‌ను తన ఇంటికి ఆహ్వానించి అతనికి నచ్చిన వంటలు చేసి పెట్టిందట. ఆమె ఇంట్లోనే ఇద్దరూ చాలా సేపు కలిసి గడిపారని టాక్.

గతంలో జరిగిన సంఘటనల వివరాల్లోకి వెళితే...
ఓసారి రణబీర్ కపూర్ అర్ధరాత్రి రహస్యంగా తన ప్రియురాలు కత్రినా కైఫ్ ఇంటికి చేరుకోవడం అందరినీ ఆశ్యర్య పరించింది. అయితే వెంటనే మీడియా వారు అక్కడికి చేరుకోవడంతో ఖంగుతిన్న రణబీర్ కపూర్ అక్కడి నుంచి జంప్ అయ్యాడు.

అర్ధరాత్రి రణబీర్ ఇంటికి కత్రినా
ఓసారి రణబీర్‌కపూర్ ఇంటికి కత్రినా రహస్యంగా వెళ్ళినట్లు వార్తలు వచ్చాయి. ఆమె అక్కడకు వెళ్ళి తరువాత రణబీర్ లేకపోవడంతో అక్కడనే వెయిట్ చేసిందని, మీడియాను తప్పుదోవ పట్టించేందుకు తన కారును వెనక్కు పంపించేసిందని వార్తలు వినిపించాయి.

రణబీర్‍తో ఎన్నోమిడ్ నైట్ల గడిపిన కత్రినా
అనేక సందర్భాల్లో కత్రినా, రణబీర్ కలిసి ఎన్నో మిడ్ నైట్లు గడపారు. రణబీర్ కపూర్‌తో మిడ్‌నైట్ డిన్నర్ చేసేదని, డిన్నర్ అయిన తరువాత ఇంటికి వెళ్ళకుండా అక్కడనే రణబీర్‌కపూర్‌తో చాలాసేపు గడిపేదని బాలీవుడ్లో అనేక సందర్భాల్లో పుకార్లు వినిపించాయి.

ఎఫైర్ ఉండబట్టే ఇవన్నీ...?
ఇవన్నీ చూస్తుంటే...రణబీర్, కత్రినా మధ్య కుచ్ కుచ్ హోతాహై లాంటి యవ్వారమేదో జరుగుతుందని స్పష్టమవుతోందికదూ...! అయినా సరే ఇప్పటి వరకు ఈ జంట తమ మధ్య ఉన్న సంబంధాన్ని బయటకు చెప్పక పోవడం గమనార్హం.


Click it and Unblock the Notifications











