»   » కత్తిలా తయారైన కత్రినా కైఫ్...(హాట్ ఫోటోలు)

కత్తిలా తయారైన కత్రినా కైఫ్...(హాట్ ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ నిజంగానే కత్తిలా తయారైంది. ప్రస్తుతం ఆమె అమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న 'ధూమ్-3' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రంలో కత్రినా సాహసాలు చేసే యువతిగా కనిపించబోతోంది. అందుకు తగిన విధంగా పూర్తి ఫిట్‌నెస్ సాధించింది కత్రినా. అదే సమయంలో తన బాడీలో గ్లామర్ మిస్సవకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంది.

ధూమ్-3 చిత్రంలో కత్రినా కైఫ్ ఎంత హాట్ అండ్ సెక్సీ లుక్‌తో ఉందో స్లైడ్‌షోలో ఓ లుక్కేయండి. ఆమె అందం చూసి మీ మితిపోక తప్పదు. ఈ సెక్సీ షేప్ లోకి రావడానికి, సినిమాలో తన టాలెంటు నిరూపించుకోవడానికి చాలా కష్టపడింది కత్రినా. 'ధూమ్-3' చిత్రంలోని టైటిల్ సాంగు కోసం ఎంతో కష్టపడి డాన్స్ ప్రాక్టీస్ చేసింది.

కత్రినా ఏకంగా ఆరు వారాల పాటు ప్రాక్టీస్ చేసిందట. ప్రముఖ కొరియోగ్రాఫర్ వైభవి మెర్చంట్ కంపోజ్ చేసారు. ఓ స్టూడియోను ఆరు వారాల పాటు బుక్ చేసుకుని ప్రతి రోజూ 4 నుంచి 6 గంటల పాటు ప్రాక్టీస్ చేసారని తెలుస్తోంది. స్లైడ్ షోలో కత్రినా కైఫ్ హాట్ ఫోటోలు, సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు..

అమీర్ ఖాన్

అమీర్ ఖాన్


అమీర్ ఖాన్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ధూమ్-3'. ధూమ్, ధూమ్-2 చిత్రాలు భారీ విజయం సాధించి నేపథ్యంలో దానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈచిత్రంపై మొదటి నుండీ భారీ అంచనాలే ఉన్నాయి.

డిసెంబర్ విడుదల

డిసెంబర్ విడుదల


ఈచిత్రం క్రిస్‌మస్ సీజన్‌‍ను పురస్కరించుకుని డిసెంబర్ 20న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

యాక్షన్ సన్నివేశాలు

యాక్షన్ సన్నివేశాలు

యాక్షన్ సీన్స్భారీ యాక్షన్ సన్నివేశాలు, కళ్లు చెదిరే సాహసాలు ధూమ్ 3 చిత్రంలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నాయి.

పార్ట్ 3

పార్ట్ 3


ధూమ్ చిత్రం మొదటి భాగంలో జాన్ అబ్రహం నటించగా....దానికి సీక్వెల్ గా వచ్చి ధూమ్-2 చిత్రంలో హృతి రోషన్ ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు అమీర్ ఖాన్ ‘ధూమ్-3' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

విలన్ పాత్రలో కత్రినా

విలన్ పాత్రలో కత్రినా


ఈచిత్రంలో కత్రినా కైఫ్ విలన్ పాత్రలో నటిస్తోంది. దీనిపై అమీర్ ఖాన్ స్పందిస్తూ....కత్రినా కైఫ్ విలన్ పాత్ర పోషించడం నా కెరీర్లో మరిచిపోలేని విషయమని చెప్పుకొచ్చారు.

ఆకట్టుకునే కత్రినా ఫీట్లు

ఆకట్టుకునే కత్రినా ఫీట్లు


ధూమ్ 3 చిత్రంలో కత్రినా చేసే సాహసాలు ఆకట్టుకునే విధంగా ఉండనున్నాయి.

ఉదయ్ చోప్రా, అభిషేక్

ఉదయ్ చోప్రా, అభిషేక్


ధూమ్ 2లో జైదీక్షిత్, అలీ ఖాన్ పాత్రల్లో నటించిన ఉదయ్ చోప్రా, అభిషేక్ బచ్చన్...ధూమ్-3 చిత్రంలో కూడా దాదాపు అలాంటి పాత్రల్లోనే పోలీసు ఆఫీసర్లుగా నటించనున్నట్లు తెలుస్తోంది.

చికాగో నేపథ్యంతో..

చికాగో నేపథ్యంతో..


చికాగో నేపథ్యంలో సినిమా స్టోరీ ఉంటుంది. అమీర్ ఖాన్ ఇందులో ఓ నేరస్తుడి పాత్రలో కనిపిస్తాడు.

దర్శక నిర్మాతలు

దర్శక నిర్మాతలు


ఆదిత్య చెప్రా నిర్మిస్తున్న ఈచిత్రానికి విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వం వహిస్తున్నారు.

భారీ వసూళ్లు ఖాయం

భారీ వసూళ్లు ఖాయం


ధూమ్-3 చిత్రం ఇది వరకు వచ్చిన బాలీవుడ్ చిత్రాలన్నింటినీ కలెక్షన్ల పరంగా క్రాస్ చేస్తుందనే భారీ అంచనాలున్నాయి.

English summary
Bollywood actress Katrina Kaif still from Dhoom Machale Dhoom song of Dhoom 3. Dhoom 3 is an upcoming Hindi action thriller film, written and directed by Vijay Krishna Acharya and produced by Aditya Chopra. It will be the third installment of the popular Dhoom series.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu