ఆ హీరోయిన్ పైనే ఎక్కువ మంది కోరిక
బాలీవుడ్‌లోని 50మంది హీరోయిన్స్ లిస్టు ఇచ్చి వారిలో ఎవరిని ఎక్కువగా కోరుకుంటారంటూ జూమ్ సంస్థ కంటెస్ట్ పెట్టింది. వాళ్ళిచ్చిన ఆ జాబితాలో కత్రినా, కరీనా, ప్రియాంకా చోప్రా, బిపాసా బసు, దీపికా పడుకొనే, ఐశ్వర్యా రాయ్..ఇలా ఎందరో పెద్దా చిన్నా తేడా లేకుండా అందగత్తెలు ఉన్నారు. అయితే చివరకు అందరినీ తలదన్నుతూ కత్రినా కైఫ్ మొదటిస్థానాన్ని ఆక్రమించింది. మన దేశంలో ఎక్కువ మందికి ఆమే ఆరాధ్య దేవత అని మరోసారి రుజువైంది. ఆమె తర్వాతి స్థానాల్లో వరుసగా కరీనా కపూర్, ప్రియాంకా చోప్రా, బిపాసా బసు, దీపికా పడుకొనే, లారా దత్తా, ఐశ్వర్యా రాయ్, మలైకా అరోరా, మల్లికా శెరావత్, శిల్పాశెట్టి నిలిచారు.
కత్రినా కైఫ్ కరీనా కపూర్ ప్రియాంకా చోప్రా బిపాసా బసు దీపికా పడుకొనే ఐశ్వర్యా రాయ్ లారా దత్తా katrina kaif priyanka chopra bipasha basu deepika padukone aishwarya rai lara dutta


Click it and Unblock the Notifications