పోర్న్ క్లిప్‌తో అప్‌సెట్ అయిన కత్రికా కైఫ్

దీనిపై కత్రినాకైఫ్ మాట్లాడుతూ..ఆ వీడియా చాలా అసభ్యంగా, డిజగిస్టింగ్ గా ఉంది. ఆ అమ్మాయి పూర్తిగా నా పోలికలు లేవు. అలాంటి దాన్ని నేనే అని దానికి కత్రినాకైఫ్ సెక్స్ స్కాండిల్ అని పేరు ఎలా పెడతారు. సరిగ్గా చూస్తే ఆ అమ్మాయికీ నాకు ఎక్కడా కొద్దిగా కూడా కలవవు. ఆమెది చాలా ఢిఫెరెంట్ ఫేస్. ఇలాంటి పనులు చేయటం చాలా రిడిక్యులస్ ..దీనిపై నేను సైబర్ కేసు పెడతాను అంది. ఇక కత్రినాకైప్ కి ఇలా జరగటం ఇదే తొలిసారి కాదు..ఇంతకుముందోసారి ఓ ఎమ్.ఎమ్.ఎస్ సెక్స్ స్కాండిల్ ఆమె పేరుతో చలామణి అయ్ియంది. కత్రినాకైఫ్ ముఖాన్ని మార్పింగ్ చేసి ఆ క్లిప్ ని ప్రచారంలోకి తెచ్చారు.
ఇక ఈ సంవత్సరం ఎక్కువగా గూగుల్ లో సెర్చింగ్ చేసిన భారతీయులలో కత్రినాకైఫ్ మొదటి ప్లేసులో ఉన్నారు. ఆ తర్వాత ప్లేస్ లో అన్నా హజారే వచ్చారు. ఈ 2011 సంవత్సరంలో గూగుల్ సెర్చింగ్ ద్వారా ఏయే వ్యక్తుల గురించి,ఏయే అంశాలు గురించి నెటిజన్లు ఎక్కువ వెతికారు అన్న లెక్కల జాబితాను గూగుల్ విడుదల చేసింది. అందులో కరీనా కపూర్ ని దాటి కత్రినా మొదటి ప్లేస్ కి వచ్చింది. అలాగే అన్నాహజారే సైతం మిగతా వారికి పోటికి నిలిచి సెకెండ్ ప్లేస్ లో నిలిచారు. అలాగే అతి వేగంగా వార్తల్లో పైకెదిగిన వ్యక్తిగా సైతం అన్నా హజారేనే నిలిచి రికార్డు క్రియేట్ చేసారు.


Click it and Unblock the Notifications











