»   » ఆ స్టార్ హీరో కోసం టుపీస్ బికినీయే కాదు..దేనికైనా రెడీ..!?

ఆ స్టార్ హీరో కోసం టుపీస్ బికినీయే కాదు..దేనికైనా రెడీ..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హిందీ 'ధూమ్ 2'లో ఐశ్వర్యారాయ్ వేడిముద్దుల దృశ్యంతోపాటు చాలా పొట్టి దుస్తుల్లో కన్పించి మతిపోగొట్టింది. ఇపుడు అమీర్‌ఖాన్ లీడ్ రోల్ పోషిస్తున్న ధూమ్ 3ని తెరకెక్కించేందుకు యత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో లీడ్ రోల్‌ ను అమీర్ ఖాన్ పోషిస్తున్నాడు. ఇతగాడి సరసన నటింపజేసేందుకు కత్రినా, ప్రియాంక, దీపికా పదుకునేలను ఆలోచిస్తున్నారట. అయితే ఈ ముగ్గురు హీరోయిన్లలో ఎవరు బాగా చూపెట్టేందుకు సిద్ధమైతే వారికి ఆఫర్ ఇవ్వాలని అనుకుంటున్నారట.

కాగా ముగ్గురు కూడా కావల్సినంత ఎక్స్‌పోజింగ్ చేయడానికి తాము సిద్ధమేనని చెపుతున్నారట. టూపీస్ దుస్తుల్లోనే కాదు పొదుపైన బికినీల్లో కనిపించేందుకు సై అంటున్నారట. ప్రియాంక ఓ అడుగు ముందుకేసి ఎలాగైనా ఛాన్స్ దక్కించుకోవాలని అమీర్ ఖాన్‌తో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తోందట. మరి దీపికా, కత్రినా ఎటువంటి ప్లాన్లు వేసి అమీర్‌ను పడగొడతారో చూడాలి.

English summary
One of the hottest franchise of Bollywood ‘Dhoom 3’ has become even hotter after Aamir Khan joined the board as the lead villain. And guess what? Katrina, Priyanka and Deepika are trying their best to bag the glamorous role, reports the Hindustan Times.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu