»   » ద్యావుడా...! ఏంటిదీ?? ఇంత సెక్సీ పెళ్ళికూతురా...?

ద్యావుడా...! ఏంటిదీ?? ఇంత సెక్సీ పెళ్ళికూతురా...?

Posted By:
Subscribe to Filmibeat Telugu

పొడుగు కాళ్ళ సుందరి కత్రినా కైఫ్ కేవలం ఆన్ స్క్రీన్ పైనే కాదు హాఫ్ స్క్రీన్ ఫై కూడా అందాల ఆరబోత చేస్తూ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ఫోటో షూట్స్ లలో అయితే అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అమ్మడి నుండి ఫోటో షూట్ వస్తుందంటే సినీ ప్రేమికులంతా ఎంతగానో ఎదురుచూస్తుంటారు. తాజాగా ఈ భామ హార్పర్స్ బజార్ బ్రైడ్ మ్యాగజైన్ కోసం బాగానే కష్టపడినట్లు తెలుస్తుంది.

Katrina's Photoshoot For Harper's Bazaar Bride In Maldives

తాజాగా ఈ భామ హార్పర్స్ బజార్ బ్రైడ్ మ్యాగజైన్ కోసం చాలా చాలా స్పెషల్ గా ఫోటో షూట్ చేసేసింది. ఈ మధ్య కాలంలో బ్రైడల్ వేర్ లో వచ్చిన ఛేంజెస్ అన్నిటినీ ఒక్క కవర్ పేజ్ ఫోటోలోనే ప్రతిబింబింప చేసింది కేట్. అరమోడ్పు కన్నులతో చూపులు. ముక్కుకు తగిలించిన పుడక. కత్రినాకే కాదు.. ఈ ఫోటోకే అందాన్ని తెస్తుంటే.. అంతకు మించిన ఆకర్షణగా.. అమ్మడు పెట్టిన బొట్టిన అనిపిస్తుంది. ''హీట్ పెంచుతున్న కత్రినా కైఫ్'' అంటూ.. బ్రైడ్ మ్యాగజైన్ పెట్టిన ట్యాగ్ లైన్ కు పక్కాగా న్యాయం చేసేసింది కేట్. ఈ రేంజ్ లో అందాల మోత మోగించే బ్రైడల్ వేర్.. ఇప్పుడు తెగ ఫ్యాషన్ అయిపోయింది.

Katrina's Photoshoot For Harper's Bazaar Bride In Maldives

కవర్ పేజ్ మీద కనిపించే ఒక్క ఫొటోకే పిచ్చెక్కిపోతూంటే ఇక మొత్తం ఫొటోషూత్ కనిపిస్తే?? మాల్దీవుల్లో ఈ మ్యాగజైన్ కోసం ఫొటోషూట్ భారీ ఎత్తునే చేసారు. అప్పట్లో 'మాల్దీవ్స్.. హార్పర్స్ బజార్ బ్రైడ్ ఇండియా షూట్.. 3 విమానాలు.. 12 గంటల ప్రయాణం తర్వాత.. ఎట్టకేలకు చేరుకున్నాం' అంటూ తన కష్టాన్ని చెప్పిన కత్రినా కొన్ని ఫోటోల‌ను త‌న ట్విట్ట‌ర్ లో ల‌కూడా పోస్ట్ చేసింది. సముద్రం ఒడ్డున వైట్ అండ్ వైట్ బికినీలో అందాలు ఆరబోసుకుంటున్నది.. బికినీ అంతా విండో పాటర్న్ లోనే ఉండడంతో.. అమె ఆందాలు మ‌రీ క‌నువిందు చేస్తున్నాయి..

English summary
Katrina Kaif has shed her sexy item girl image to don a completely different avatar, that of the beautiful Indian bride, for the latest issue of Harper’s Bazaar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu