ఆ రాత్రి ఆటో డ్రైవర్ తో ఆమె

అలాగే సల్మాన్ తనను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు మంకీ టోపీ పెట్టుకుని ఆ చలిలో బయిలుదేరాడు. ఓ ప్రక్క నిద్ర వస్తున్నా,తెల్లారి షూటింగ్ ఉందన్నా సల్మాన్ వదలకుండా ఆటో నడుపుతానని మంకు పట్టుపడ్డాడుట. సర్లే అన్నందుకు ఆమె ఆటో అతన్ని ప్రక్కన కూర్చోపెట్టుకని ఆ రాత్రి గడపాల్సి వచ్చింది. ఆ ప్రయాణంలో ఆమె ఆ డ్రైవర్ ని ఓ ఇంటర్వూ చేసి అతని కష్టాలు తెలుసుకుందిట. అతనికి సాయిం చేస్తానని మాట ఇచ్చిందిట. అలాగే ఆ డ్రైవర్ కూతురు చదువుకు అయ్యే ఖర్చు భరిస్తానందిట. ఇదంతా విన్న డ్రైవర్ హ్యాపీ ఫీలయ్యాడుట.ఏదో సినిమాల్లో చూసినట్లు ఓ దేవత రాత్రి పూట ప్రత్యక్షమై తన కోరికలు తీర్చిందన్నట్లు ఫీలియ్యాడుట. అయితే ఆ విషయాలు ఎవరకి చెప్పవద్దని ఆమె కండీషన్ పెట్టిందిట. అయితే ఇలాంటివి ఆగుతాయా.
movies telugu salman khan katrina kaif bollywood mumbai auto driver బాలీవుడ్ కత్రినా కైఫ్ సల్మాన్ ఖాన్


Click it and Unblock the Notifications