twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘నాకు అమ్మాయిల పిచ్చిలేదు..వారివల్లే నా గుండెకు తూట్లు’

    By Bojja Kumar
    |

    సంజయ్ లీలా బన్సాలీ నిర్మించిన సావరియా చిత్రంతో హీరోగా పరిచయం అయిన రణబీర్ కపూర్ తొలుత అమాయకంగా కనిపించినా....తర్వాత రొమాంటిక్ లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు. తన తొలి సినిమా హీరోయిన్ సోనమ్ కపూర్తో డేటింగ్ మొదలు పెట్టాడంటూ ప్రాచారం జరుగడంతో బాగా పాపులర్ అయ్యాడు రణబీర్. ఆ తర్వాత దీపికా పడుకొనేతో కొంత కాలం 'సం"ధం నడిపి వార్తల్లో నిలిచాడు. మెజుతీరాక క్రతినాను తగులుకున్నాడనే వార్తలు కూడా వినిపించాయి. తాజాగా కత్రినాకు కూడా హ్యాండిచ్చి తన తాజా సినిమా రాక్ స్టార్ లో నటిస్తున్న పాకిస్తానీ భామ నర్గీస్ ఫక్రితో డేటింగ్ మొదలు పెట్టాడని తాజా బాలీవుడ్ గాసిప్. రణబీర్ కు అమ్మాయిల పిచ్చి ఎక్కవ. అతనో ప్లేబోయ్ అని నిందించే వారూ లేకపోలేదు.

    అయితే రణబీర్ మాత్రం ఈ వార్తలను ఖండిస్తున్నారు. తనకే పాపం తెలియదని వాదిస్తున్నాడు. అమ్మాయిల వల్ల నా గుండె చాలా సార్లు పగిలిందని, వారి మూలంగానే నేను సఫర్ అవుతున్నాడని అంటున్నాడు. అయితే బాలీవుడ్ వర్గాలు మాత్రం రణబీర్ వాదనను నమ్మడం లేదు. రణబీర్ అలాంటోడే కాకపోతే అతని మాజీ లవ్వర్ దీపిక పడుకొనె చేసిన ఆరోపణల సంగతేమిటని ప్రశ్నిస్తున్నారు.

    English summary
    'I am not a play boy...Girls breaks my heart' Ranbir Kapoor told.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X