అదంతా అబద్దం: సినీనటి కవిత

హైదరాబాద్ సంజీవరెడ్డినగర్ పోలీసు స్టేషన్‌లో బాలికలను చిత్రహింసలకు గురి చేశారనే అభియోగంపై కవితపై నిన్న (గురువారం)కేసునమోదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా మండాపేటకు చెందిన శ్రీనివాసరెడ్డి సహకారంతో ఇద్దరు బాలికలు కవిత ఇంట్లో 5నెలల క్రితం పనిలో చేరారు. గత కొన్ని రోజులుగా కవిత, ఆమె చిన్న కూతురు తమను వేధింపులకు గురిచేస్తున్నారని బుధవారం సాయంత్రం కవిత ఇంటికి వచ్చిన శ్రీనివాస్ రెడ్డికి వారు ఫిర్యాదు చేశారు. దీంతో అతను ఆబాలికలను తీసుకొని ఎస్.ఆర్.నగర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి కవితపై ఫిర్యాదు చేశారు. దీంతో కవితపై పోలీసులు ఎస్.సి, ఎస్టీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు.
More from Filmibeat
movies telugu kavitha tdp srinivas reddy madhuravada hyderabad sr nagar కవిత శ్రీనివాస్ రెడ్డి టిడిపి


Click it and Unblock the Notifications











