For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
'కావ్యాస్ డైరీ' మూలం అదా?
News
oi-Staff
By Staff
|
ఎందుకిలా అంటే మంజుల భర్త వల్ల ఛార్మి కుటుంబం దెబ్బతింటుంది. అలా ఛార్మి పగ తీర్చుకునే పాత్రలో కనిపించి మురిపించనున్నదని తెలుస్తోంది. ఇక వీరిద్దరకీ జంటగా ఇంద్రజిత్, శశాంక్ కనిపించనున్నారు. అయితే సినిమా పూర్తయి చాలా రోజులైనా రిలీజ్ కావటం లేదు. ఇప్పటికి మూడు సార్లు విడుదల వాయిదా పడింది. అలాగే ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఛార్మికీ, మంజులకీ పడలేదని వార్తలు వచ్చాయి. ప్రతీ విషయంలోనూ ఛార్మి వేలు పెట్టేదని మంజుల కోపపడిందని చెప్పుకున్నారు. ఏదైమైనా ఈ ఇద్దరు ముద్దు గుమ్మల అందచందాలు చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: kavyas dairy charmi manjula show indira productions shyam k dat prakash మంజుల ఛార్మీ శ్యామ్ శశాంక్
Story first published: Wednesday, February 25, 2009, 16:23 [IST]
Other articles published on Feb 25, 2009