మంజుల సినిమాకు మోక్షం

ఎందుకిలా అంటే మంజుల భర్త వల్ల ఛార్మి కుటుంబం దెబ్బతింటుంది. అలా ఛార్మి పగ తీర్చుకునే పాత్రలో కనిపించి మురిపించనున్నదని తెలుస్తోంది. ఇక వీరిద్దరకీ జంటగా ఇంద్రజిత్, శశాంక్ కనిపించనున్నారు. అయితే సినిమా పూర్తయి చాలా రోజులైనా రిలీజ్ కావటం లేదు. ఇప్పటికి మూడు సార్లు విడుదల వాయిదా పడింది. అలాగే ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఛార్మికీ, మంజులకీ పడలేదని వార్తలు వచ్చాయి. ప్రతీ విషయంలోనూ ఛార్మి వేలు పెట్టేదని మంజుల కోపపడిందని చెప్పుకున్నారు. ఏదైమైనా ఈ ఇద్దరు అందచందాలు, అభినయం చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
kavyas dairy charmi manjula hollywood show indira productions shaym k dutt prakash మంజుల ఛార్మీ కావ్యాస్ డైరీ ఇందిరా ప్రొడక్షన్స్ శ్యామ్ కెదత్


Click it and Unblock the Notifications