For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Finance Ola Cabs IPO: త్వరలో ఓలా క్యాబ్స్ ఐపీఓ..
- Technology ధర రూ.14999 కే 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా శాంసంగ్ స్మార్ట్ఫోన్ కొత్త వేరియంట్ విడుదల..!!
- News టీడీపీ ప్లాన్ బీ- వంగవీటి రాధాకు టికెట్?
- Sports అందుకే ధోనీ ముందుగా బ్యాటింగ్కు రావట్లేదు- CSK కోచ్
- Automobiles మరింత తక్కువ ధరలో బజాజ్ చేతక్ ఇ స్కూటర్.. త్వరలో లాంచ్.!!
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
మంజుల సినిమాకు మోక్షం
News
oi-Staff
By Staff
|
ఎందుకిలా అంటే మంజుల భర్త వల్ల ఛార్మి కుటుంబం దెబ్బతింటుంది. అలా ఛార్మి పగ తీర్చుకునే పాత్రలో కనిపించి మురిపించనున్నదని తెలుస్తోంది. ఇక వీరిద్దరకీ జంటగా ఇంద్రజిత్, శశాంక్ కనిపించనున్నారు. అయితే సినిమా పూర్తయి చాలా రోజులైనా రిలీజ్ కావటం లేదు. ఇప్పటికి మూడు సార్లు విడుదల వాయిదా పడింది. అలాగే ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఛార్మికీ, మంజులకీ పడలేదని వార్తలు వచ్చాయి. ప్రతీ విషయంలోనూ ఛార్మి వేలు పెట్టేదని మంజుల కోపపడిందని చెప్పుకున్నారు. ఏదైమైనా ఈ ఇద్దరు అందచందాలు, అభినయం చూడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: kavyas dairy charmi manjula hollywood show indira productions shaym k dutt prakash మంజుల ఛార్మీ కావ్యాస్ డైరీ ఇందిరా ప్రొడక్షన్స్ శ్యామ్ కెదత్
Story first published: Wednesday, May 20, 2009, 15:59 [IST]
Other articles published on May 20, 2009