నన్నే కాదనేంత మొగాడా?

అయితే ఏం జరిగిందో ఏమో కొద్దిరోజుల తరువాత మీనన్ మల్లికాకు ఫోన్ చేసి 'సారి..నేను ఆ పాత్ర చేయలేను' అన్నాడు. దానికి షాకయిన మల్లికా నేను కోరితే కాదనే మగాడు ఉంటాడా? దానికి కారణం ఆయన షూటింగ్‌లో బిజీగా ఉండటమా? లేక మరేదైనా కారణముందా తేల్చుకోవాలి అంటోంది మల్లిక. ఇక ఈ విషయంలో బాలీవుడ్ స్పందిస్తూ..మల్లిక..సహనటుడు కె.కె.మీనన్ కి జెన్యూన్ ఫాన్. వాళ్ళిద్దరూ కలిసి మన్ గయా మొఘలీ-ఇ-అజామ్ చిత్రంలో చేసారు. ఆ సినిమా ప్రమేషన్ ఇంటర్వూలలో కూడా కలిసి పాలు పంచుకున్నారు. అలాంటిది కె.కె.అలా అర్దాంతరంగా రిజెక్టు చేయటం అన్యాయమేనంటున్నారు.
mallika sherawat amitabh bachchan hisss bollywood kay kay menon maan gaye moghaleazam అమితాబ్ బచ్చన్ నేషనల్ చానెల్ మల్లికా షెరావత్ హిస్స్ మీనన్


Click it and Unblock the Notifications