twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కెసిఆర్ ‘పోరు తెలంగాణః’ సంబురం

    By Pratap
    |

    K Chandrasekhar Rao
    ఎప్పడు రాజకీయాలతో బిజీగా గడిపే టీఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం సినిమా సంబురంలో ఉన్నారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రూపొందిన 'పోరు తెలంగాణ" సినిమా ఈ రోజు విడుదలైన నేపథ్యంలో కెసిఆర్ తన కుటుంబ సభ్యులుతో కలిసి సినిమా చూసేందుకు వచ్చారు. ఈమేరకు అంతా కలిసి హైదరాబాద్ ఆర్టీసి క్రాస్ రోడ్స్ లోని ఉషామయూరి థియేటర్ లో సినిమా చూస్తున్నారు. అదే విధంగా కెసిఆర్ తనయుడు కేటీఆర్...తను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోవర్గ కేంద్రంలోని విమల థియేటర్ సినిమా చూస్తున్నారు.

    ప్రముఖ విప్లవ చిత్రాల దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను రూపొందించారు. 1969 వరకు నేటి వరకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటాల నేపథ్యం ఈ సినిమాలో ఉంటుంది.

    English summary
    TRS President Mr.k Chandrasekhar rao watches 'Poru Telangana' movie with family.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X