తేజ తో తలపడ్డ చక్రీ?

అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవటం,అవసరానికి తగినట్లు నోటికొచ్చినట్లు మాట్లాడటం తేజాకి ఆనవాయితీనేనని కాబట్టి ఈ విషయంలో పెద్దగా ఆశ్చర్యపోవల్సింది కాదని పరిశ్రమ వ్యక్తులు కామెంట్ చేస్తున్నారు. ఇక తేజ ఈ సినిమాతో చాలా కాలం తర్వాత హిట్ కొట్టగలనని ఆశాభావంతో ఉన్నాడు. చిత్రం,నువ్వు-నేను ,జయం తరహాలో ఈ కేక చిత్రం కూడా టీనేజి లవ్ స్టోరీ అని తెలుస్తోంది. అలాగే కాస్త ఎక్కువ మోతాదులోనే రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరించినట్లు యూనిట్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక అక్టోబర్ ఒకటిన రిలీజ్ కి ప్లాన్ చేస్తున్న ఈ చిత్రానికి కెమెరా పి.సి.శ్రీరామ్ అందించటం పెద్ద ప్లస్.


Click it and Unblock the Notifications











