బాత్ రూమ్ సీన్ 'కేక' పెడుతుందిట

By Staff

Keka
'చిత్రం' సినిమాలో హాట్ హాట్ గా హీరో,హీరోయిన్ల తొలికలయికను చూపుతూ ఏకాంత వేళ..అనే సాంగ్ ని తేజ చిత్రీకరించాడు. ఇప్పటికీ ఆ పాట టీవీల్లో వస్తూంటే యువత కళ్ళు అప్పగించేస్తారు. ఇన్నాళ్ళకి తేజ మళ్ళీ 'కేక' సినిమాతో అప్పటి మేజిక్ ని రిపీట్ చెయ్యాలని ఆశిస్తున్నాడు. దాంతో ఈ 'కేక' సినిమాలో కేక పెట్టించే విధంగా హీరోయిన్ బాత్ రూమ్ లో స్నానమాడే సన్నివేశాలు,అక్కడ జరిగే తమాషా సన్నివేశాన్ని కైపు ఎక్కించే విధంగా చిత్రీకరించాడని యూనిట్ సభ్యుల ద్వారా బయిటకు వచ్చింది.

ఇక ఈ సినిమా ట్రైయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్తున్నారు. అలాగే ఇంకా పేరు కూడా పెట్టని హీరోయిన్ ఏ విధమైన సంకోచం లేకుండా ఈ సన్నివేశాల్లో జీవించటం సినిమా హిట్టుకు దోహదమవుతుందని అందరూ భావిస్తున్నారట.ఇలాంటి సన్నివేశాలు ఉన్నాయే కాబట్టే కథకు సంభంధం లేకపోయినా కేక అని టైటిల్ పెట్టాడని సమాచారం. అక్టోబర్ రెండవ తేదీన రిలీజయ్యే ఈ సినిమాకు ప్రముఖ ఛాయాగ్రాహకుడు పి.సి.శ్రీరామ్ కెమెరా అందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X