»   » అందాల ప్రదర్శన మరీ ఇలానా? రోడ్డు మీద టీవీ స్టార్ బరితెగింపు!

అందాల ప్రదర్శన మరీ ఇలానా? రోడ్డు మీద టీవీ స్టార్ బరితెగింపు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  పారిస్: ప్రముఖ హాలీవుడ్ సెలబ్రిటీ, టీవీ నటి కెండాల్ జెన్నర్ మరోసారి హాట్ టాపిక్ అయింది. ఉల్లిపొరలాంటి ట్రాన్ఫరెంట్ డ్రెస్సులో న్యూయార్కు వీధుల్లో తన ఫ్రెండ్స్ గిగి హడిడ్, హెయిలీ బాల్డ్విన్ తో కలిసి హల్ చల్ చేసింది.

  సాధారణంగా ఫోటో షూట్లు, ఏదైనా ఫ్యాషన్ కార్యక్రమాల్లో మోడల్స్, సినీ, టీవీ స్టార్లు ఇలాంటి డ్రెస్సులు వేయడం మామూలే కానీ.... ఇలా నడిరోడ్డు మీద ఇంత బరితెగింపు ఏమిటీ అంటూ కొందరు వీరి తీరును తప్పుబడుతున్నారు.

  వాస్తవానికి న్యూడ్ ప్రదర్శన కెండాల్ జెన్నర్ కు కొత్తేమీకాదు. ప్రస్తుతం ఆమె వయసు 20 ఏళ్లు. 16 ఏళ్ల వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టిన ఈ చిన్నది ఇప్పటికే తన న్యూడ్, హాట్ అందాల ప్రదర్శనతో ఇంటర్నేషనల్ లెవెల్లో హైలెట్ అయింది.

  గతంలో పారిస్ ఫ్యాషన్ వీక్ లో.....ఇతర కార్యక్రమాల్లో తన హాట్ అండ్ సెక్సీ ఆటిట్యూడ్ తో ఆకట్టుకుంది. అయితే ఇలా ఇపుడు రోడ్డెక్కి బరితెగించడానికి కారణం పబ్లిసిటీ కోసమే అని అంటున్నారు.

  విమర్శల సంగతి పక్కన పెడితే.... ఈ లుక్ లో కెండాల్ జెన్నర్ చాలా హాట్ గా ఉందని అంటున్నారు అభిమానులు. స్లైడ్ షోలో ఫోటోస్..

  కెండాల్ జెన్నర్

  కెండాల్ జెన్నర్

  న్యూయార్కు వీధుల్లో తన కెండాల్ జెన్నర్ ట్రాన్ఫరెంటు డ్రెస్సులో....

  విమర్శలు

  విమర్శలు

  అయితే ఆమెపై కొందరు విమర్శలు చేసారు. రోడ్డు మీద మరీ ఇంత బరితెగింపుగా అందాల ప్రదర్శన ఏమిటీ అంటూ విమర్శిస్తున్నారు.

  ఫ్యాన్స్ హ్యాపీ

  ఫ్యాన్స్ హ్యాపీ

  అయితే కెండాల్ జెన్నర్ అభిమానులు మాత్రం ఈ లుక్ లో ఆమె చాలా అందంగా ఉందం అంటూ సోషల్ మీడియాలో పొగడ్తలు గుప్పిస్తున్నారు.

  మోడలింగ్ రంగంలో

  మోడలింగ్ రంగంలో

  కెండాల్ జెన్నర్ గురించి ఇతర విషయాల్లోకి వెళితే నవంబర్ 3, 1995లో జన్మించింది. లాస్ ఏంజిల్స్‌లో జన్మించింది. కిమ్ కర్దాషియాన్‌ సోదరి. తన సిస్టర్స్‌తో కలిసి ఓ టీవీ రియాల్టీ షోలో పాల్గొనడం ద్వారా కెరీర్ ప్రారంభించింది. ప్రస్తుతం మోడలింగ్ రంగంలో తన సత్తా చాటే ప్రయత్నం చేస్తోంది.

  English summary
  Kendall Jenner, who is thought of as the reserved one of the Klan, clearly fancied having all eyes on her as she stepped out in a very sheer top – which was so transparent it fully revealed her nipple piercing. The 20-year-old gave passers- by quite the eyeful as she flashed her chest in the daring top during an evening out in New York with Gigi Hadid and Hailey Baldwin.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more