ఈ సినిమా ఎన్టీఆర్ జీవితంలో ఒక భాగం: కేతిరెడ్డి స్పీచ్
ఎన్టిఆర్ ఘాట్ వద్ద శ్రద్దాంజలి ఘటించినతర్వాత అక్కడే మీడియాతో మాట్లాడిన దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఈ సినిమా ఎన్టిఆర్ జీవితంలో ఒక భాగమని అన్నారు.
Recommended Video

లక్ష్మీ పార్వతికి కేతి రెడ్డి సవాల్
కేతి రెడ్డి జదిశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెరకేక్కించే సినిమా ''లక్ష్మీస్ వీరగ్రంథం'' ఆదివారం హైదరాబాద్ లోనీ ఎన్టిఆర్ ఘాట్ వద్ద బ్యానర్ పట్టుకొని ఎన్టిఆర్ సమాధి చుట్టూ ''నిర్మిస్తాం..! నిర్మిస్తాం..!! ఎన్టిఆర్ సినిమా నిర్మిస్తాం'..!!' నినాదాలు చేస్తూ అంటూ ఎన్టిఆర్ సమాది చుట్టూ తిరుగుతూ.., సమాది పై పూలు జల్లి శ్రద్దాంజలి ఘటించినతర్వాత అక్కడే మీడియాతో మాట్లాడిన దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఈ సినిమా ఎన్టిఆర్ జీవితంలో ఒక భాగమని అన్నారు.


Click it and Unblock the Notifications











