''అన్నగారి ఆత్మ చెప్పినందుకే......?'': కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి

'అన్నగారి ఆత్మ చెప్పినందుకే'' ఈ సినిమా నిర్మిస్తున్నాం ''రాంగోపాల్ వర్మ''నీ ఎలా స్వాగతించారో అలానే మమ్మలి కూడా స్వాగతించాలి.,ఏ తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదు: కేతిరెడ్డి

Recommended Video

అన్నగారి ఆత్మ చెప్పినందుకే..?

కేతి రెడ్డి జదిశ్వర్ రెడ్డి దర్శకత్వంలో తెరకేక్కించే సినిమా ''లక్ష్మీ'స్ వీరగ్రంథం'' ఆదివారం హైదరాబాద్ లోనీ ఎన్టిఆర్ ఘాట్ వద్ద దర్శకుడు కేతి రెడ్డి జదిశ్వర్ రెడ్డి మాట్లాడుతూ జయం మూవీస్ పతాకంపై ఈ సినిమా నిర్మిస్తున్నాము,లక్ష్మి పార్వతి ప్రవర్తనలో మార్పు రావాలని అన్నగారి ఆత్మ శాంతి యాత్ర చెయ్యటం జరిగింది. అని చెప్పారు.

అంతేకాదు ''అన్నగారి ఆత్మ చెప్పినందుకే'' ఈ సినిమా నిర్మిస్తున్నాం ''రాంగోపాల్ వర్మ''నీ ఎలా స్వాగతించారో అలానే మమ్మలి కూడా స్వాగతించాలి.,ఏ తాటాకు చప్పుళ్ళకు భయపడేది లేదు.,ఈ సినిమా అన్నగారి జీవితంలో ఎవరికి తెలియని ఒక భాగం.,ఇది వంద శాతం హిట్ సినిమా తప్పకుండా ఈ సినిమా తీసి తీరుతాం అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X